Kulle niku.. Elles... Oopiraguthunnadhe song adhi..Em song ra edi![]()
Kulle niku.. Elles... Oopiraguthunnadhe song adhi..Em song ra edi![]()
Em song ra edi![]()
మనసు భారం గా ఉన్నప్పుడు.. instant motivation ఇచ్చే నా favourite song
రామజోగయ్య శాస్ర్తి గారు రాసిన.. chal chalo chalo ( s/o satyamurthy)
కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్
తియ్యగుంటె కడదాక వదలం గనుక
కష్టాలెందుకు బరువుగుంటాయి
తేలికైతె బ్రతుకంతా మోస్తూ దించవ్ గనుక
పుడుతూనే గుక్క పెట్టినాక
కష్టమన్న మాట నీకు కొత్తేం కాదు!
thank u for always making me feel special & loved baeఏ జన్మ బంధమో ఈ స్నేహం
ఏ దివ్య రూపమో నేస్తం
ఎన్నాళ్ళ మౌనమో ఈ రాగం
ఇన్నాళ్ల కొచ్చెనా సాయం
ఎంతెంత దూరం ఆనంద తీరం
అనుకుంటూ తిరిగా ఇన్నాళ్ళు
గోరంత స్నేహం కొండంత తోడై
కనిపించగానే కన్నీళ్లు
గుండెల్లో భారాలు మాయమై
నీరెండల్లో సెలయేటి స్నానమై
నిను కోరితే నీ ఒడి చేరితే
మనసెగిరింది మేఘాల దారుల్లో
@Champs .... Mah Bestieeeee
Nijam ga Innallu tiriga enthentha duram ananda teeram ani ..
Goru antha Sneham kani Kondantha Thodu nuvvu
Ni degra unte gunde light ayyi, manasu nijam ga egiriddi meghallo
Epudaina friendship cut cheste ee thread lo ochi dharna chesta...Basthee me sawaaal
Malla emo yennenno janma la song ankunev! Link esthuna choodu. Chusko.!
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాకా లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాకామనం ఆనందం వచ్చినా.. బాధ కలిగినా..ప్రేమ పుట్టినా..ప్రేమలో ఓడిపోయినా..పార్టీ చేసుకున్నా.లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినా..చివరికి మందు బాబులు చిందు వేయడానికైనా.. అందరం వినేది పాటలు...కానీ మనం music మాత్రమే వింటామా? ఆ lyrics కి connect అవుతాం కదా..అలా మిమ్మల్ని inspire చేసిన lyricist లు..ఎన్నో వేల పాటలు రాసిన. వేటూరి గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.. ఆరుద్ర, ఆచార్య ఆత్రేయ గారు నుంచి...రామజోగయ్య శాస్త్రీ గారు, చంద్రబోస్..ఇలా ఎందరో మహానుభావులు...అందులో మన మనసుకు (నా) హత్తుకునేలా .. మనల్ని కదిలించేలా చేసిన కొన్ని lyrics నేను ఇక్కడ share చేయాలనుకుంటున్నా..మీరు కూడా మీకు నచ్చిన లిరిక్స్ ఇక్కడ పోస్ట్ చేయవచ్చు.
(Just a small request..please don't share youtube links..pls spend some time and type or copy paste your favourite lyrics )
chilaka eh thodu leka yete bomma ontari nadakaమంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాకా లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాకా
I just woke up from a dream,మనం ఆనందం వచ్చినా.. బాధ కలిగినా..ప్రేమ పుట్టినా..ప్రేమలో ఓడిపోయినా..పార్టీ చేసుకున్నా.లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినా..చివరికి మందు బాబులు చిందు వేయడానికైనా.. అందరం వినేది పాటలు...కానీ మనం music మాత్రమే వింటామా? ఆ lyrics కి connect అవుతాం కదా..అలా మిమ్మల్ని inspire చేసిన lyricist లు..ఎన్నో వేల పాటలు రాసిన. వేటూరి గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.. ఆరుద్ర, ఆచార్య ఆత్రేయ గారు నుంచి...రామజోగయ్య శాస్త్రీ గారు, చంద్రబోస్..ఇలా ఎందరో మహానుభావులు...అందులో మన మనసుకు (నా) హత్తుకునేలా .. మనల్ని కదిలించేలా చేసిన కొన్ని lyrics నేను ఇక్కడ share చేయాలనుకుంటున్నా..మీరు కూడా మీకు నచ్చిన లిరిక్స్ ఇక్కడ పోస్ట్ చేయవచ్చు.
(Just a small request..please don't share youtube links..pls spend some time and type or copy paste your favourite lyrics )