కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం
అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమ
కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం
అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
ప్రాప్తమనుకొ ఈ క్షణమే బ్రతుకులాగ
పండెననుకొ ఈ బ్రతుకే మనసు తీరా
శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ
హృదయంగా తననైనా మరిచేదే ప్రేమ
మరువకుమా ఆనందమానంద
మానందమాయేటి మనసు కథా
మరువకుమా ఆనందమానంద
మానందమాయేటి మనసు కథా
యమునా తీరం... సంధ్యా రాగం.
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం
అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమ
కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం
అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
ప్రాప్తమనుకొ ఈ క్షణమే బ్రతుకులాగ
పండెననుకొ ఈ బ్రతుకే మనసు తీరా
శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ
హృదయంగా తననైనా మరిచేదే ప్రేమ
మరువకుమా ఆనందమానంద
మానందమాయేటి మనసు కథా
మరువకుమా ఆనందమానంద
మానందమాయేటి మనసు కథా
యమునా తీరం... సంధ్యా రాగం.