naveenhoney2589
Wellknown Ace
Hamari adhuri kahani lyricsమనం ఆనందం వచ్చినా.. బాధ కలిగినా..ప్రేమ పుట్టినా..ప్రేమలో ఓడిపోయినా..పార్టీ చేసుకున్నా.లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినా..చివరికి మందు బాబులు చిందు వేయడానికైనా.. అందరం వినేది పాటలు...కానీ మనం music మాత్రమే వింటామా? ఆ lyrics కి connect అవుతాం కదా..అలా మిమ్మల్ని inspire చేసిన lyricist లు..ఎన్నో వేల పాటలు రాసిన. వేటూరి గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.. ఆరుద్ర, ఆచార్య ఆత్రేయ గారు నుంచి...రామజోగయ్య శాస్త్రీ గారు, చంద్రబోస్..ఇలా ఎందరో మహానుభావులు...అందులో మన మనసుకు (నా) హత్తుకునేలా .. మనల్ని కదిలించేలా చేసిన కొన్ని lyrics నేను ఇక్కడ share చేయాలనుకుంటున్నా..మీరు కూడా మీకు నచ్చిన లిరిక్స్ ఇక్కడ పోస్ట్ చేయవచ్చు.
(Just a small request..please don't share youtube links..pls spend some time and type or copy paste your favourite lyrics )