• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Lyrics that touch your soul!

SiRa

TraNsiEnt sOul
Posting Freak
మనం ఆనందం వచ్చినా.. బాధ కలిగినా..ప్రేమ పుట్టినా..ప్రేమలో ఓడిపోయినా..పార్టీ చేసుకున్నా.లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినా..చివరికి మందు బాబులు చిందు వేయడానికైనా.. అందరం వినేది పాటలు...కానీ మనం music మాత్రమే వింటామా? ఆ lyrics కి connect అవుతాం కదా..అలా మిమ్మల్ని inspire చేసిన lyricist లు..ఎన్నో వేల పాటలు రాసిన. వేటూరి గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.. ఆరుద్ర, ఆచార్య ఆత్రేయ గారు నుంచి...రామజోగయ్య శాస్త్రీ గారు, చంద్రబోస్..ఇలా ఎందరో మహానుభావులు...అందులో మన మనసుకు (నా) హత్తుకునేలా .. మనల్ని కదిలించేలా చేసిన కొన్ని lyrics నేను ఇక్కడ share చేయాలనుకుంటున్నా..మీరు కూడా మీకు నచ్చిన లిరిక్స్ ఇక్కడ పోస్ట్ చేయవచ్చు.

(Just a small request..please don't share youtube links..pls spend some time and type or copy paste your favourite lyrics )
 
మనసు భారం గా ఉన్నప్పుడు.. instant motivation ఇచ్చే నా favourite song

రామజోగయ్య శాస్ర్తి గారు రాసిన.. chal chalo chalo ( s/o satyamurthy)


కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్
తియ్యగుంటె కడదాక వదలం గనుక
కష్టాలెందుకు బరువుగుంటాయి
తేలికైతె బ్రతుకంతా మోస్తూ దించవ్ గనుక

పుడుతూనే గుక్క పెట్టినాక
కష్టమన్న మాట నీకు కొత్తేం కాదు!
 
Lonely ga feel ayinappudu ee song ee vinta...
"Jagamantha kutubam naadhi" song from chakram . Lyrics : సిరివెన్నెల సీతరామశాస్త్రి గారు

కవినై కవితానై భార్యనై భర్తనై
కవినై కవితానై భార్యనై భర్తనై

మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలా కన్నీటి జలపాతాల

నాతొ నేను అనుగమిస్తూ నాతొ నేనే రమిస్తూ
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్నీ రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని

జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది...

 
Prema movie lo..( priyatama Naa hrudayama)

శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు
కళతోటి నింపి..
వలపన్న తీపి తొలిసారి చూపి
ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైన ఓదార్పు నీవై
శృతిలయ లాగా జత చేరినావు
నువులేని నన్ను ఊహించలేను
నా వేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమా!
 
లలిత ప్రియ కమలం విరిసింది, కన్నుల కొలినలో . ఉదయ రవి కిరణం విరిసింది ఊహల జగతిని.. ఆ ఆ... అమృత కలశం ముగా ప్రతి నిముషం....
 
Rudra veena movie

నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని

అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
 
మనం ఆనందం వచ్చినా.. బాధ కలిగినా..ప్రేమ పుట్టినా..ప్రేమలో ఓడిపోయినా..పార్టీ చేసుకున్నా.లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినా..చివరికి మందు బాబులు చిందు వేయడానికైనా.. అందరం వినేది పాటలు...కానీ మనం music మాత్రమే వింటామా? ఆ lyrics కి connect అవుతాం కదా..అలా మిమ్మల్ని inspire చేసిన lyricist లు..ఎన్నో వేల పాటలు రాసిన. వేటూరి గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.. ఆరుద్ర, ఆచార్య ఆత్రేయ గారు నుంచి...రామజోగయ్య శాస్త్రీ గారు, చంద్రబోస్..ఇలా ఎందరో మహానుభావులు...అందులో మన మనసుకు (నా) హత్తుకునేలా .. మనల్ని కదిలించేలా చేసిన కొన్ని lyrics నేను ఇక్కడ share చేయాలనుకుంటున్నా..మీరు కూడా మీకు నచ్చిన లిరిక్స్ ఇక్కడ పోస్ట్ చేయవచ్చు.

(Just a small request..please don't share youtube links..pls spend some time and type or copy paste your favourite lyrics )

:blessing:

Manchi pani chesav pilla
Song lyrics thread open CHESI

 
Last edited:
తరలి రాదా తనే వసంతం..తన దరికి రాని వనాల కోసం

మనసు మాసి పోతే మనిషే కాదని

కటిక రాయి కైనా కన్నీరుoదని
వలపు చిచ్చు రగులు కుంటే ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు కాస్త తెరిచి చెప్పనీ!


అలుపన్నది ఉందా ఎగిరే అలకు.. ఎద లోని లయకు

మరుపే తెలియని నా హృదయం

తెలిసీ వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం

గాయన్నైన మాననీవు హృదయన్నైన వీడిపోవు

నరుని బ్రతుకు నటన

ఈశ్వరుని తలపు ఘటన
ఆ రొంటి నట్ట నడుమ నీ కేందు కొంత తపన

తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా!
 

Sitara Movie


అడగను లే చిరునామా

ఓ మైనా ఓ మైనా
చిరునవ్వే పుట్టిల్లు
నీకైనా నాకైనా
తారలకే సిగపువ్వా తారాడే సిరి మువ్వ
తారలకే సిగపువ్వా తారాడే సిరి మువ్వ
హరివిల్లు రంగుల్లో వర్ణాలే
చిలికిన చిలకవు ఉలకవు పలకవు

ఓ మైనా ఏమైనా
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
 
తరలి రాదా తనే వసంతం..తన దరికి రాని వనాల కోసం

మనసు మాసి పోతే మనిషే కాదని

కటిక రాయి కైనా కన్నీరుoదని
వలపు చిచ్చు రగులు కుంటే ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు కాస్త తెరిచి చెప్పనీ!


అలుపన్నది ఉందా ఎగిరే అలకు.. ఎద లోని లయకు

మరుపే తెలియని నా హృదయం

తెలిసీ వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం

గాయన్నైన మాననీవు హృదయన్నైన వీడిపోవు

నరుని బ్రతుకు నటన

ఈశ్వరుని తలపు ఘటన
ఆ రొంటి నట్ట నడుమ నీ కేందు కొంత తపన

తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా!

సాహిత్యం మహా కవుల కళం నుంచి
జరీనా ఇంకు చుక్కలు అక్షరాలు గా
జలువారి ఇలా పాటలు గా మారిపోయాయి

:spoileralert: వామ్మో నేను కూడా కవి నే
 
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా...
ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే...
నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే...
నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే.



..
రాజనీ ...పేదని....
మంచనీ.....చెడ్డనీ....
భేదమే యెఱుఁగదీ యమపాశం
కోట్ల ఐశ్వర్యము....
కటిక దారిద్ర్యము.....
హద్దులే చేరిపెలే మారుభూమీ....
మూటల లోని మూలధనం...
చేయదు నేడు సహగమనం...
మన వెంటా..
కడ కంటా...నడిచేదీ.....

ఆ నలుగురూ....


తీపి రాగాల ఆ కోకిలమ్మకు
నల్లరంగునలమినవాడినేది కోరేది

తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ
ఆయువిచ్చినవాడినేది కోరేది

ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది!
 
Nireekshana Movie

ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగ
కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించీ గెలిపించమనగ
మోహాలే.. దాహాలై....సరసాలే.. సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
లాల్లాల.లలలల.లాలాల లలలాల..
లాల్ల..లలలల..లాల్లాలా లలలాల..
 
In Telugu...
(Movie: Guntur Karam, Song: Mawa Enthaina)

మావా ఎంతైనా పర్లేదు బిల్లు
మనసు బాలేదు ఎసేస్తా ఫుల్లు
గుండె లోతుల్లో గుచ్చింది ముల్లు
చెప్పుకోలేని బాదే డబుళ్ళు

మరిపోయే లోకం చెడ్డోలంతా ఏకం
నాజుకైన నావోటోడికి దినదినమొక నరకం
ఎడో లేదు లోపం నా మీదే నా కోపం
అందనన్న ఆకాశానికి ఎంతకని ఎగబడతాం

ఎవ్వరికెవ్వరు అయినోళ్లంటూ వున్నగాని లేరే
ఏ వావి వరస పేరు పిలుపు అన్నీ నోటి చివరే
ఏ విసిగు పుట్టి ఇంకిపోయే కండ్లల్లో కన్నీరే
ఇటు తిరిగి చూడు మనకి మనమే వన్ అండ్ ఓన్లీ లవర్ ఏ


In English....

Maawa Enthaina Parledhu Bill-u
Manasu Baaledhu Esesthaa Full-u
Gunde Lothullo Gucchindhi Mullu
Cheppukoleni Baadhe Double-u

Maripoye Lokam Cheddolantha Ekam
Naajukaina Naavotodiki Dhinadhinam Oka Narakam
Edo Ledhu Lopam Naa Meedhe Naa Kopam
Andhananna Akaashaneeki Enthakani Egabadatham

Evvarikevvaru Aiynollantu Vunnagaani Lere
Eh Vaavi Varasa Peru Pilupu Anni Noti Chivare
Eh Visigu Putti Inkipoye Kanlallo Kanneere
Itu Thirigi Chudu Manaki Maname One And Only Lover Eh
 
నక్షత్రాలెన్నంటూ లెక్కెడితే ఏమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు

ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందంటూ
చిక్కటి చీకటినే చూస్తూ నిద్దురనే వెలివేయొద్దు


వేకువనే లాక్కొచ్చేట్టు వెన్నెలతో దారం కట్టు

ఇదిగో వచ్చానంటూ తక్షణమే హాజరయేట్టు

అందాకా మారాం మాని జోకొట్టవే ఆరాటాన్ని
పొందిగ్గా పడుకో రాణీ జాగారం ఎందుగ్గానీ


నళినివో
హరిణివో
తరుణివో

మురిపించే ముద్దు
లగుమ్మా....
 
చల్లగాలి తాగుతున్న మేఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసెల ఎందుకంటే ఎంతదగా నిన్న మొన్న లేదు కదా ఉండి ఉంటే నెమ్మదిగా నన్ను ఎత్తులో లాగుతోందా తప్పదని తప్పించుకోనని తోచేటు చేస్తున్నదా!!!!చల్లగాలి తాగుతున్న మేఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసెల !!!
 
ఎవరో అన్నారనీ మారవే నాలో ఆశలూ....

ఎవరేమన్నారని పొంగెలే నాలో ఊహలూ....

తీరం తెలిశాకా ఇంకో దారిని మార్చాలా....

దారులు సరి అయినా వేరె తీరం చేరేనా....

నడకలు నావేనా నడిచేది నేనేనా!!????..........
 

Gaayam Movie

నీ చూపులే తడిపే వరకు
ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు
ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాల
తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు

లల లల లలలలా
అలుపన్నది ఉందా
ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా
కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు

లల లల లలలలా


 
Top