• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Konni bhavaalu cheppalemu.... Feel avvali anthey

ఎంత పీల్చినా.... గాలి తరిగిపోదు...
ఎంత దున్నినా... నేల అరిగిపోదు...
ఎంత ఊరికి...నా నీరు అలిసిపోదు...
ఎన్ని ఫలాలు ఇచ్చిన.... చెట్టు గర్వపడదు...
కానీ ...
ఎప్పుడు...
ఎక్కడ...
ఎలా... చస్తాడో తెలియని ఈ మనిషి మాత్రం...
కాస్త సంపాదించి... ఇక తనంతటివాడే లేడు అంటూ గర్వపడతాడు... ఎగిరెగిరి పడతాడు...
 
కొన్ని...
Hmmmmm......
Haaaaa....
Ohhhhh....
Sare...
ల వెనక...

దాచేసిన నిజాలు....
ఆగిపోయిన మాటలు...
విరిగిపోయిన మనసులు...
చెరిపేసిన ప్రేమ లేఖలు....
చెప్పలేని అభిప్రాయాలు...
ఇలా.... ఎన్నో ఉంటాయి
 
ప్రతి వ్యక్తి జీవితంలో ....
ఒక వ్యక్తి తప్పక ఇలా ఉంటారు....
వారిని...
పొందలేరు....
వదులుకోనులేరు....
వారితో మాట్లాడలేరు...
కానీ..
మర్చిపోలేరు...
తలుచుకోలేరు...
అయినా...
తన జీవితం నుండి వెలివేయలేరు....!!
 
నీకోసం వదిలిన కన్నీరు....
విలువైనదో... లేదో.. నాకు తెలియదు...
కానీ...
నువ్వు నా మనసుకు చేసిన గాయం...
చాలా బరువైనది....
అస్సలు మోయలేకున్నా....
 
Love ante just " i love you" ani cheppadam kaadu...
Own chesukovali aa relation ni....
Loyal ga undali vallatho...
Problems share chesukovali....
Granted ga tesukokudadhu...
Attachments ni build chesukovali....
Emiyna Issues unte kurchuni matladukuni solve chesukovali....
Situations ardham chesukovali....

Over all ga....
Dimples age lo start ayina aa relationship ni.... Wrinkles age vachey varaki kuda alage cute ga sweet ga chusukovali...
 
మనల్ని నమ్మే వాళ్ళ మీద మనకి ఉండాల్సింది ప్రేమ...
మనం ప్రేమించే వారి పట్ల మనకి ఉండాల్సింది నమ్మకం..!
 
మంచితనం అనేది....
మోసపోవటానికి తప్పా బ్రతకడానికి పనికి రాదు....!!!!!
 
కొన్ని...
Hmmmmm......
Haaaaa....
Ohhhhh....
Sare...
ల వెనక...

దాచేసిన నిజాలు....
ఆగిపోయిన మాటలు...
విరిగిపోయిన మనసులు...
చెరిపేసిన ప్రేమ లేఖలు....
చెప్పలేని అభిప్రాయాలు...
ఇలా.... ఎన్నో ఉంటాయి
దేని వెనుక ఎం ఉందో తెలీదు గానీ, ఈ పోస్ట్ వెనక ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంది అని అర్దం అయింది:Cwl:
 
దేని వెనుక ఎం ఉందో తెలీదు గానీ, ఈ పోస్ట్ వెనక ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంది అని అర్దం అయింది:Cwl:
Emo mari naku teliyadhu adyakshaa... :giggle: :Cwl:
 
Some Where deep inside i heard
Preminchadam anandam preminchabadatam adrustam.
Naku adrustam lekapoynaa anandam ganey vunthaanu

Some people can stay in our hearts no in our life
 
ప్రేమ నిన్ను ఎప్పుడు బాధ పెట్టదు....
ప్రేమ అంటే ఏంటో తెలియని వ్యక్తి నిన్ను బాధ పెడతారు....
రెండిటిలో చాలా తేడా ఉంది....
రెండిటికీ కన్ఫ్యూజ్ అవ్వోదు....

( love doesn't hurt you.... Person who doesn't know how to love and wat is love will hurt you.... Don't confuse the two....)
Love does hurt you. It hurts like someone is ripping open our chest and taking out our heart and we helplessly watch.
Person who knows how to love us can hurt you due to the circumstances. They are helpless in the situation. They love you more than their life but might have to hurt you. Love is synonym with pain. If you are ready to love someone, be ready to feel the pain along with it as well:zzz:
 
Loving someone without meeting her everyday is proof that...
Love is not in front of the eyes... But in the heart....
That's the most beautiful form of love. Loving them without even seeing them. You know for sure that whatever change in physical appearance occur, the amount of love won't lessen :heart1:
 
ప్రతి వ్యక్తి జీవితంలో ....
ఒక వ్యక్తి తప్పక ఇలా ఉంటారు....
వారిని...
పొందలేరు....
వదులుకోనులేరు....
వారితో మాట్లాడలేరు...
కానీ..
మర్చిపోలేరు...
తలుచుకోలేరు...
అయినా...
తన జీవితం నుండి వెలివేయలేరు....!!
Adi entoo.. ye lines nak touch avaled baby... E lines matram superb.....:heart1:
 
Top