ఎంత పీల్చినా.... గాలి తరిగిపోదు...
ఎంత దున్నినా... నేల అరిగిపోదు...
ఎంత ఊరికి...నా నీరు అలిసిపోదు...
ఎన్ని ఫలాలు ఇచ్చిన.... చెట్టు గర్వపడదు...
కానీ ...
ఎప్పుడు...
ఎక్కడ...
ఎలా... చస్తాడో తెలియని ఈ మనిషి మాత్రం...
కాస్త సంపాదించి... ఇక తనంతటివాడే లేడు అంటూ గర్వపడతాడు... ఎగిరెగిరి పడతాడు...