అది చాలా చాలా కష్టం......100%% కాదు 10000%%‰
అది చాలా చాలా కష్టం......100%% కాదు 10000%%‰
గెలుపు కు ఓటమి ఉండకపోవచ్చు కానీగెలవాలి అని అనుకుంటే సరిపోదు...
దానికోసం ... తగ్గ శ్రమ చేయాలి ... కష్టపడాలి... అది ఒక రోజు.... వారం... నెల... సంవత్సరం... అని పరిమితి లేదు....
నువ్వు గెలిచే వరకి శ్రమిస్తునే ఉండాలి...
జీవితాంతం గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి...
Sorry...
గెలుస్తూనే ఉండాలి....
తెలియ చెప్పాలన్నా.. నోరు మూసేస్తే......కొన్ని సార్లు....
మౌనంగా ఉండడం మంచితనమే కాదు చేతకాని తనం కూడా కావొచ్చు....
మౌనంగా ఉంటే మంచివారు అని అనుకుంటారు అని నువ్వు అనుకోవడం నీ భ్రమ...
అందుకే...
కోపం వస్తే కోపడు...
బాధ వస్తే అరువు...
సంతోషం వస్తే నవ్వు...
తప్పు అని అనిపిస్తే నిలతీయు...
నీ ఫీలింగ్స్ ఎదుటివారికి తెలియచేయి...
నువ్వు ఏంటో నీకే కాదు...
నీ చుట్టూ ఉన్న వారికి కూడా తెలియాలి....
మన ఉనికి ఉన్న దగ్గర బ్రతకాలి...ఎవరికి నీ విలువ అర్థం కాదో... వారిని పట్టించుకోకు...
ఎవరు నీ విలువలను గౌరవిస్తారో... వారిని ఆశ్రద్ద చేయకు....
అలా అని దూరం పెట్టేస్తారా.... ఈ అవకాశం కోసం మూడో వ్యక్తి కాచుకుని ఉంటారు గా.... ఆ ఇద్దరి మధ్యలో దూరి ఇంకా దూరం పెంచడానికిManam em cheppina manasu untunda....vintundaa
పోరాడాల్సిందే..... నీ విలువ కోసంతెలియ చెప్పాలన్నా.. నోరు మూసేస్తే......
Haaa avnuగెలుపు కు ఓటమి ఉండకపోవచ్చు కానీ
ప్రతీ ఓటమి ఒక ప్రత్యేకమైన గెలుపు ఉంటుంది.....
I doubt this .నీ మీద చీటికి మాటికి గొడవ పడుతారు... అలుగుతారు... అనుమానంగా చూస్తారు.... అని అపార్థం చేసుకోకు....
అలా గొడవ పడి అలిగే వారి మనుసు స్వచ్చంగా ఉంటుంది....
అర్థం చేసుకుంటే .... అద్భుతంగా ఉంటుంది ఆ బంధం....
ఎందుకు పండిత వర్యా .... అనుమానం మీకుI doubt this .
Needs lot of discussion.ఎందుకు పండిత వర్యా .... అనుమానం మీకు
Sure will do .... Pakka andiNeeds lot of discussion.
KikikikiOnce in lifetime.....
If someone break your heart into n number of pieces.....
And if u still .... feel to hold that person with each broken piece.....
That amazing pain is called .....
TRUE LOVE
Last ki vodilesi poie inkodni cheskovaliPrema unnapudu alaka untundhi....
Prema unnapudu pogaru untundhi...
Prema unnapudu kopam untundhi....
Prema unnapudu responsibility untundhi...
Alaka unnapudu .... Palakarinchadam teliyali...
Pogaru unnapudu... Sahinchadam teliyali...
Kopam unnapudu...Ardham chesukodam teliyali...
Responsibility unnapudu ... Respond avvadam teliyali...
Adi love ante...
Kevalam love chesamu ani cheppukunte saripodhu...
Thana partner manusulo em undho cheppakapoyina ardham chesukovali...
Eyyyyyy naa thread ni karab cheyakuLast ki vodilesi poie inkodni cheskovali