• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Konni bhavaalu cheppalemu.... Feel avvali anthey

ప్రేమ ఎప్పుడు జాలి వల్ల పుట్టకూడదు....
నిన్ను నిన్నుగా ఇష్టపడి .... ప్రేమించాలి....
అప్పుడు ప్రేమ మాత్రమే ఉంటుంది ఇద్దరి మధ్యలో...
 
మనవి కాని బంధాలను దగ్గర చేసి... పరీక్ష పెడుతుంది ఈ కాలం....
ఆ పరీక్షలో గెలిస్తే.... ఆ బంధం ఇచ్చే తీపి జ్ఞాపకాలతో జీవితం ఆనందంగా గడిచిపోతుంది ....
అదే పరీక్షలో ఓడిపోతే.... ఆ బంధం ఇచ్చే గాయాలతో జీవితం భారంగా గడిచిపోతుంది....
ప్రతి పరిచయం....
ప్రతి బంధం...
ఏదో ఒక జ్ఞాపకాన్ని ఇచ్చే వెళుతుంది....
 
మనసులో చెప్పలేనంత బాధ ఉన్నపుడు....
ఎడవాలి అన్నంత ఆవేదన ఉన్నపుడు....
పర్లేదు...
ఎడ్చేసేయి....
ఆ మేఘాలు కూడా బరువు ఎక్కినప్పుడు....
వర్షం రూపంలో ఆ బరువుని దించుకుంటాయి....
 
ఓటమి....
ఒంటరితనం...
ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి...
ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే ...
ఇంకొకటి ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది....
 
జీవితంలో కొన్ని సార్లు సలహాలు.... సూచనలు... ఏవి అక్కర్లేదు....
ఒక తోడు.... ఒక మనీషి.... మన బాధని వినే ఒక మనుసు ఉంటే చాలు....
 
నీ కోసం ఆలోచించని వారి కోసం నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు....
పోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు...
 
ప్రేమ నిన్ను ఎప్పుడు బాధ పెట్టదు....
ప్రేమ అంటే ఏంటో తెలియని వ్యక్తి నిన్ను బాధ పెడతారు....
రెండిటిలో చాలా తేడా ఉంది....
రెండిటికీ కన్ఫ్యూజ్ అవ్వోదు....

( love doesn't hurt you.... Person who doesn't know how to love and wat is love will hurt you.... Don't confuse the two....)
:hitthewall: @Sloka en chepanu ostha unnavu...
 
నువ్వు ఒక శక్తి....
నిన్ను నువ్వు దైర్యంగా ఉంచడం నేర్చుకో....
నిన్ను నువ్వు బలంగా మార్చుకో....
పరిస్థితులకు తలవంచకు....
ఓటమిని సులువుగా ఒప్పుకోక....
ఏమో...
ఎవరికి తెలుసు....
నీకు తెలీకుండానే... నువ్వు ఇంకొకరికి స్ఫూర్తిగా నిలుస్తావు ఏమో...
 
నీ మీద చీటికి మాటికి గొడవ పడుతారు... అలుగుతారు... అనుమానంగా చూస్తారు.... అని అపార్థం చేసుకోకు....
అలా గొడవ పడి అలిగే వారి మనుసు స్వచ్చంగా ఉంటుంది....
అర్థం చేసుకుంటే .... అద్భుతంగా ఉంటుంది ఆ బంధం....
 
ఎవరి తప్పులు వారికి తెలుసుకోడానికి సమయం ఉండదు కానీ....
అదేంటో...
ఎదుటి వారి తప్పులను వేలెత్తి చూపించడానికి మాత్రం కావలసినంత తీరిక... సమయం దొరుకుతాయి...
 
My moral in life is simple......

You treat me good ...
And I will definitely treat you better and the best....
 
లక్షల కోట్లు సంపాదించడం కంటే.... ఒక మనీషి నమ్మకాన్ని సంపాదించడం కష్టం...
 
పూజలు చేసేప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ...
ఇతరులకి హాని చేసేప్పుడు దేవుడు చూస్తాడు అని ఎలా మర్చిపోతాం....
 
సమస్య..... నీది అయినప్పుడు
పరిష్కారం.... కూడా నీ దగ్గరే ఉంటుంది...
వేరే వారి దగ్గర కేవలం...
సలహా.... మాత్రమే ఉంటుంది...

( If Problem is urs....then it's solution is also should be in ur hands .... Others... They just give you advices )
 
సమస్య..... నీది అయినప్పుడు
పరిష్కారం.... కూడా నీ దగ్గరే ఉంటుంది...
వేరే వారి దగ్గర కేవలం...
సలహా.... మాత్రమే ఉంటుంది...
@Sloka better kindha telugu come English vesai nenu kuda chadivi enjoy chestha :Cwl:
 
Top