అంతర్జాతీయ మహిళా దినోత్సవం ( International Women’S Day) ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుతారు.[
ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రిచి ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది.
View attachment 52689
View attachment 52690
kindly merge all these threads..Deepu nv senior user kada bro neekannanmundhu 2 post chesaaru thread andhulo pettavvhuga.. nv kudaa enti bro new user's laaga.
Nice gm veer jii
Happy Women's DayKomal hn , kamjor nhi tu
Shakti ka nam hi ,nari h
Jag ki jivan deani wali
Maut bhi tum se hari h
Well said happy women's day
thank you and same 2 u
Thank uHAPPY WOMEN'S DAY
Happy women’s day to you and all women’s in your lifeఅంతర్జాతీయ మహిళా దినోత్సవం ( International Women’S Day) ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుతారు.[
ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రిచి ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది.
View attachment 52689
మహిళలకు ఆర్థిక, రాజకీయ, సామాజికం సహా అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి ఈ వేడుకలను జరుపుకుంటారు. అయితే ఈ వేడుకలు జరుపుకోవడం మొదలు పెట్టి వందేళ్లు దాటాయి. అయినప్పటికీ ఇప్పటికీ మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది థీమ్, చరిత్ర గురించి తెలుసుకుందాం..
2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్: ఈ ఏడాది మహిళాదినోత్సవం థీమ్.. “సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం”.. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది థీమ్ ” రేపటి మహిళలు”. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న మార్పుల సందర్భంలో లింగ సమానత్వాన్ని సాధించడానికి 2022 సంవత్సరం కీలకమైనది. ప్రపంచంలో 21వ శతాబ్దంలో అతి పెద్ద సవాళ్ళలో పర్యావరణ, విపత్తు ప్రమాదాల తగ్గింపు వంటివి ఉన్నాయి. ఇప్పటికీ లింగ సమానత్వం లేదు. దీంతో మహిళలకు స్థిరమైన భవిష్యత్తు, సమాన భవిష్యత్తు, మన పరిధికి మించినది” అని UN ఉమెన్స్ వెబ్సైట్ పేర్కొంది. అంతేకాదు “ఈ సంవత్సరం వాతావరణ మార్పులగురించి.. వాతావరణ పరిరక్షణ కోసం ప్రతిస్పందిస్తూ.. నాయకత్వం వహిస్తున్న మహిళలు, బాలికలను IWD గౌరవించనుంది.
View attachment 52690
ఇది తెలుగు లిపి లో మహిళాలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి విశేషాలు , చరిత్ర, దాని ప్రముఖ్యత తెలిపే పోస్టుDeepu nv senior user kada bro neekannanmundhu 2 post chesaaru thread andhulo pettavvhuga.. nv kudaa enti bro new user's laaga.
OkkThank u la and convey my wishes to your momView attachment 52660
Tq quinnVery well written.
Swami nadhi ki pondi munigirandi ledha nene munchuthaNuvvena devi kothaga kanapaduthunav e roju baga rasav la
Last lines ki na expression
View attachment 52707
Enti evvani am artham kavatle
Thank uSuper ga rasav hpy women's day
nuv kuda ra devi oka sari nadhikiSwami nadhi ki pondi munigirandi ledha nene munchutha
No ma intlo shower undhinuv kuda ra devi oka sari nadhiki
Thank youView attachment 52657
She is a mother who keeps her family’s needs before hers. She is a daughter who deeply cares for her parents. She is a wife who acts like the air beneath her partner’s wings. She is an employee who is trying her hardest to prove her worth at her workplace. She is a friend who manages her social life and loves to host. She is an expert at multitasking and on her way to redeem her position in the society - a position that is not refrained within the walls of her home but one that wants to conquer the world!
hpy women's day to all the zozo gals...