• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Happy International Womens day

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ( International Women’S Day) ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుతారు.[

ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రిచి ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది.

View attachment 52689

View attachment 52690

Deepu nv senior user kada bro neekannanmundhu 2 post chesaaru thread andhulo pettavvhuga.. nv kudaa enti bro new user's laaga.
 
సహనం అనేది ఒక అమూల్య సంపద
సహనం కలిగిన వారు చెరువు నీళ్లు లాగా
నిశ్చలంగా వుంటారు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అవలీలగా ఎదుర్కొంటారు

సహనం స్త్రీకి ఆభరణం అలంకారం
అంటారు సహనం మనిషిని ఉన్నతంగా
ఆలోచింపజేస్తుంది ఆవేశపడకుండా
అవుతుంది మంచి మార్గంలో నడిపిస్తుంది

సహనం ఒక నిగ్రహాశక్తి మానసిక పరిపక్వతగల స్థితి దీనికి ఉదాహరణ మన మహిళలుబిడ్డ చంకన ఉన్నా బాధ్యతల
బరువు మోస్తూన్నా ఓ భారతనారీ నీ చిరునవ్వే అసలు సిసైలైన జవాబు భూదేవి అంత ఓర్పూ సహనం నీకే సాధ్యం

అంతర్జాతీయ మహిళా
దినోత్సవ శుభాకాంక్షలు.
 
2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్: ఈ ఏడాది మహిళాదినోత్సవం థీమ్.. “సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం”.. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది థీమ్ ” రేపటి మహిళలు”. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న మార్పుల సందర్భంలో లింగ సమానత్వాన్ని సాధించడానికి 2022 సంవత్సరం కీలకమైనది. ప్రపంచంలో 21వ శతాబ్దంలో అతి పెద్ద సవాళ్ళలో పర్యావరణ, విపత్తు ప్రమాదాల తగ్గింపు వంటివి ఉన్నాయి. ఇప్పటికీ లింగ సమానత్వం లేదు. దీంతో మహిళలకు స్థిరమైన భవిష్యత్తు, సమాన భవిష్యత్తు, మన పరిధికి మించినది” అని UN ఉమెన్స్ వెబ్‌సైట్ పేర్కొంది. అంతేకాదు “ఈ సంవత్సరం వాతావరణ మార్పులగురించి.. వాతావరణ పరిరక్షణ కోసం ప్రతిస్పందిస్తూ.. నాయకత్వం వహిస్తున్న మహిళలు, బాలికలను IWD గౌరవించనుంది.

womens-day-2022.jpg
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ( International Women’S Day) ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుతారు.[

ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రిచి ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది.

View attachment 52689

మహిళలకు ఆర్థిక, రాజకీయ, సామాజికం సహా అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి ఈ వేడుకలను జరుపుకుంటారు. అయితే ఈ వేడుకలు జరుపుకోవడం మొదలు పెట్టి వందేళ్లు దాటాయి. అయినప్పటికీ ఇప్పటికీ మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది థీమ్, చరిత్ర గురించి తెలుసుకుందాం..

2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్: ఈ ఏడాది మహిళాదినోత్సవం థీమ్.. “సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం”.. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది థీమ్ ” రేపటి మహిళలు”. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న మార్పుల సందర్భంలో లింగ సమానత్వాన్ని సాధించడానికి 2022 సంవత్సరం కీలకమైనది. ప్రపంచంలో 21వ శతాబ్దంలో అతి పెద్ద సవాళ్ళలో పర్యావరణ, విపత్తు ప్రమాదాల తగ్గింపు వంటివి ఉన్నాయి. ఇప్పటికీ లింగ సమానత్వం లేదు. దీంతో మహిళలకు స్థిరమైన భవిష్యత్తు, సమాన భవిష్యత్తు, మన పరిధికి మించినది” అని UN ఉమెన్స్ వెబ్‌సైట్ పేర్కొంది. అంతేకాదు “ఈ సంవత్సరం వాతావరణ మార్పులగురించి.. వాతావరణ పరిరక్షణ కోసం ప్రతిస్పందిస్తూ.. నాయకత్వం వహిస్తున్న మహిళలు, బాలికలను IWD గౌరవించనుంది.

View attachment 52690
Happy women’s day to you and all women’s in your life
 
Deepu nv senior user kada bro neekannanmundhu 2 post chesaaru thread andhulo pettavvhuga.. nv kudaa enti bro new user's laaga.
ఇది తెలుగు లిపి లో మహిళాలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి విశేషాలు , చరిత్ర, దాని ప్రముఖ్యత తెలిపే పోస్టు
 
View attachment 52657

She is a mother who keeps her family’s needs before hers. She is a daughter who deeply cares for her parents. She is a wife who acts like the air beneath her partner’s wings. She is an employee who is trying her hardest to prove her worth at her workplace. She is a friend who manages her social life and loves to host. She is an expert at multitasking and on her way to redeem her position in the society - a position that is not refrained within the walls of her home but one that wants to conquer the world!

hpy women's day to all the zozo gals...
Thank you:inlove::inlove:
 
Top