ప్రేమ లేఖ![Heart exclamation :heart_exclamation: ❣️](https://cdn.jsdelivr.net/joypixels/assets/7.0/png/unicode/64/2763.png)
![Sparkles :sparkles: ✨](https://cdn.jsdelivr.net/joypixels/assets/7.0/png/unicode/64/2728.png)

❣❣❣
నాకు ప్రేమగా మాట్లాడటం రాదు,
కానీ పిచ్చిగా ప్రేమించటం వచ్చు.
నేను ప్రేమించిన వారు
ఎప్పుడు సంతోషంగా ఉండాలి.
అనుకుంటాను.
అందుకే ప్రేమగా ప్రాణంగా
చూసుకుంటాను.
❣❣❣
నేను మాట్లాడే మాటల్లో ప్రేమ కనబడక పోవచ్చు,
కాని నా మనస్సులో చచ్చి పోయే
అంత ప్రేమ ఉంటుంది.
నువ్వు నాకు ఎంత దూరంగా
ఉన్న ఎప్పుడు నా గుండెల్లో నే ఉంటావు.
జీవితంలో సంతోషంగా ఉండాలి
అంటే ఆస్తులే అవసరం లేదు.
మనమే ఆస్థిగా భావించే ప్రేమించిన
మనిషి తోడుంటే చాలు...
ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏది లేదు..
నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప.
నా మనసుకి మాటలొస్తే....
అది పలికే ♡
❣❣❣
తొలిమాట...
నువ్వంటే నాకిష్టమని
ఈ నువ్వు ఎదురు చూసే చూపు
నా కోసమే
అయితే
నువ్వు గడిపే ప్రతి ఒక్క క్షణం.
నా కోసమే అయితే...
నువ్వు ఆలోచించే ప్రతి
"ఆలోచన నా కోసమే అయితే...
నా జీవితం నీకే అంకితం

![Heart exclamation :heart_exclamation: ❣️](https://cdn.jsdelivr.net/joypixels/assets/7.0/png/unicode/64/2763.png)

Last edited: