Shakuntala ni adugudhama♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡
ఒక అల తీరాన్ని ప్రేమించినంతలా ప్రేమించగలగాలి
''ఎన్ని సార్లు పొమ్మన్నా
మళ్ళీ మళ్ళీ మనల్నే చేరేలా ''...
♡♡♡♡♡♡♡♡
ఎదురు చూడటం ప్రేమ
అయితే తీరానికి
తెలిసినంత ప్రేమ
మనకి తెలియదేమో
Realize ayya kabate release ayyaRealize ayyava
release ayyava
Rhymes poi na rhyming miss kavodhu manamRealise ayya kabate release ayya
Rhyming ki timing tho paniledhu ani nirupidhamRhymes poi na rhyming miss kavodhu manam
Em septhiri em septhiri na thread motham poindhi gaRhyming ki timing tho paniledhu ani nirupidham
Ni thread ekkadiki poledhu ni rathalu niveEm septhiri em septhiri na thread motham poindhi ga
Ni thread ekkadiki poledhu ni rathalu nive
Ok I chose love!మనది అని రాసి పెట్టి ఉంటే
ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే
అది మనకే దక్కి తీరుతుంది
అది వస్తువు అయినా..
మనిషైనా... ప్రేమైనా సరే!
Wow emi cheypthiri em cheypthiri inta la love cheyste last ki break up heyప్రేమ లేఖ
❣❣❣
నాకు ప్రేమగా మాట్లాడటం రాదు,
కానీ పిచ్చిగా ప్రేమించటం వచ్చు.
నేను ప్రేమించిన వారు
ఎప్పుడు సంతోషంగా ఉండాలి.
అనుకుంటాను.
అందుకే ప్రేమగా ప్రాణంగా
చూసుకుంటాను.
❣❣❣
నేను మాట్లాడే మాటల్లో ప్రేమ కనబడక పోవచ్చు,
కాని నా మనస్సులో చచ్చి పోయే
అంత ప్రేమ ఉంటుంది.
నువ్వు నాకు ఎంత దూరంగా
ఉన్న ఎప్పుడు నా గుండెల్లో నే ఉంటావు.
జీవితంలో సంతోషంగా ఉండాలి
అంటే ఆస్తులే అవసరం లేదు.
మనమే ఆస్థిగా భావించే ప్రేమించిన
మనిషి తోడుంటే చాలు...
ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏది లేదు..
నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప.
నా మనసుకి మాటలొస్తే....
అది పలికే ♡
❣❣❣
తొలిమాట...
నువ్వంటే నాకిష్టమని
ఈ నువ్వు ఎదురు చూసే చూపు
నా కోసమే
అయితే
నువ్వు గడిపే ప్రతి ఒక్క క్షణం.
నా కోసమే అయితే...
నువ్వు ఆలోచించే ప్రతి
"ఆలోచన నా కోసమే అయితే...
నా జీవితం నీకే అంకితం
❣❣❣
It's trueమనది అని రాసి పెట్టి ఉంటే
ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే
అది మనకే దక్కి తీరుతుంది
అది వస్తువు అయినా..
మనిషైనా... ప్రేమైనా
Premalo padithe inka padipovatame levataniki no chance inkaప్రేమ లే... క!నదిలో పడితే బతకడానికి ఉంది
ఒక 'బోట్' ...
బావిలో పడితే పైకి లేవడానికి ఉంది ఒక 'రోప్'
కాని
ప్రేమలో పడ్డవాడికి
లేదు
'హోప్'...!!!
...ప్రేమలేఖ... గులాబీలు నా కోసమే
పుట్టి ఉంటాయి
నీకు ఇవ్వడం కోసం..!!
చుక్కలు నీ కోసమే
పుట్టి ఉంటాయి
వెలుగులు నాకు
ఇవ్వడం కోసం..!!!
Wah wah Nice...love letterప్రేమ లేఖ
❣❣❣
నాకు ప్రేమగా మాట్లాడటం రాదు,
కానీ పిచ్చిగా ప్రేమించటం వచ్చు.
నేను ప్రేమించిన వారు
ఎప్పుడు సంతోషంగా ఉండాలి.
అనుకుంటాను.
అందుకే ప్రేమగా ప్రాణంగా
చూసుకుంటాను.
❣❣❣
నేను మాట్లాడే మాటల్లో ప్రేమ కనబడక పోవచ్చు,
కాని నా మనస్సులో చచ్చి పోయే
అంత ప్రేమ ఉంటుంది.
నువ్వు నాకు ఎంత దూరంగా
ఉన్న ఎప్పుడు నా గుండెల్లో నే ఉంటావు.
జీవితంలో సంతోషంగా ఉండాలి
అంటే ఆస్తులే అవసరం లేదు.
మనమే ఆస్థిగా భావించే ప్రేమించిన
మనిషి తోడుంటే చాలు...
ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏది లేదు..
నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప.
నా మనసుకి మాటలొస్తే....
అది పలికే ♡
❣❣❣
తొలిమాట...
నువ్వంటే నాకిష్టమని
ఈ నువ్వు ఎదురు చూసే చూపు
నా కోసమే
అయితే
నువ్వు గడిపే ప్రతి ఒక్క క్షణం.
నా కోసమే అయితే...
నువ్వు ఆలోచించే ప్రతి
"ఆలోచన నా కోసమే అయితే...
నా జీవితం నీకే అంకితం
❣❣❣