గులాబీలు నా కోసమే
...ప్రేమలేఖ...
పుట్టి ఉంటాయి
నీకు ఇవ్వడం కోసం..!!
చుక్కలు నీ కోసమే
పుట్టి ఉంటాయి
వెలుగులు నాకు
ఇవ్వడం కోసం..!!!
Adhi leave letter kadhu love letterView attachment 215413 adhi letter eyes kanipinchatle kya miku
Po nv first edho cheppa niku anto assalu
View attachment 215422
Okay next adhe concept follow avtha leave letter ok
So lovelyప్రేమ లేఖ
❣❣❣
నాకు ప్రేమగా మాట్లాడటం రాదు,
కానీ పిచ్చిగా ప్రేమించటం వచ్చు.
నేను ప్రేమించిన వారు
ఎప్పుడు సంతోషంగా ఉండాలి.
అనుకుంటాను.
అందుకే ప్రేమగా ప్రాణంగా
చూసుకుంటాను.
❣❣❣
నేను మాట్లాడే మాటల్లో ప్రేమ కనబడక పోవచ్చు,
కాని నా మనస్సులో చచ్చి పోయే
అంత ప్రేమ ఉంటుంది.
నువ్వు నాకు ఎంత దూరంగా
ఉన్న ఎప్పుడు నా గుండెల్లో నే ఉంటావు.
జీవితంలో సంతోషంగా ఉండాలి
అంటే ఆస్తులే అవసరం లేదు.
మనమే ఆస్థిగా భావించే ప్రేమించిన
మనిషి తోడుంటే చాలు...
ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏది లేదు..
నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప.
నా మనసుకి మాటలొస్తే....
అది పలికే ♡
❣❣❣
తొలిమాట...
నువ్వంటే నాకిష్టమని
ఈ నువ్వు ఎదురు చూసే చూపు
నా కోసమే
అయితే
నువ్వు గడిపే ప్రతి ఒక్క క్షణం.
నా కోసమే అయితే...
నువ్వు ఆలోచించే ప్రతి
"ఆలోచన నా కోసమే అయితే...
నా జీవితం నీకే అంకితం
❣❣❣
Oii shakunthala nv indhaka em annavEm kadhu Prema leka ne rayu
NiceView attachment 215450flowers for you
Me?
చూస్త నువ్వు ఎన్నిరోజులు
నాతో మాట్లాడకుండ ఉంటావో ..
నువ్వు మాట్లాడేవరకు
నేను నీతో మాట్లాడను..
తగ్గేదేలేదు...
You know meaning to
You know I already told you that how many languages I knowYou know meaning to
It's a wonder
YeahhYou know I already told you that how many languages I know
CoolYeahh
Forget by me