thank you Sloka, Illusion and Deepak Kiranప్రియమైన సీత,
తుది శ్వాస కూడా నా తొలి శ్వాస గా మారుతుందేమో, నీ అధరములతో చేరినా నా ఊపిరి
Really, May I know why?Land mine threads to me.
thanks guys @Treasure seeker 2 , @Deepak Kiranనేను చదివిన తొలి కవిత నీ పేరు !!
నేను చూసిన ఓ అపురూపమైన అందం నీ రూపం!!
ప్రకృతిలోని అందమంతా నీ సుందర ఆకృతి దాల్చింది, నీ రూపు దాల్చి ఆ ప్రకృతి, తన అందాన్ని రెట్టింపు చేసుకుంది !!
నీ అందాన్ని వర్ణించ బాషా లేదు నాలో, అలపించలేను గీతంలో, వినిపించన సంగీతం లో...... ఓ సీత