• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

World's Greatest Lover

ప్రియమైన సీత,

తుది శ్వాస కూడా నా తొలి శ్వాస గా మారుతుందేమో, నీ అధరములతో చేరినా నా ఊపిరి ❣️
 

Attachments

  • Screenshot_2022-12-22-09-53-39-26_6f8f7a6a69f2aa2976412416ecb84f7a.jpg
    Screenshot_2022-12-22-09-53-39-26_6f8f7a6a69f2aa2976412416ecb84f7a.jpg
    68.7 KB · Views: 5
ప్రేమను ప్రేమించిన ప్రేయసి ప్రేమకై, ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తూ............. ప్రేమికుడను.

ఓ సీతా, నీ ప్రేమ కోసం అనుక్షణం పరితపించే ప్రేమ పిపాసిని.....!!
 
ఇరు హృదయాల, ఇరువురి నడుమ పులకించి, చిగురించే తీయని అనుభూతే, ఇరు అక్షరాల ప్రేమ.....!!

ఆశ్చర్యం ఏమిటంటే, ప్రేమించే ఇరు మనసులు మాత్రం ఒకటిగా మారుతుంది.

ఇట్లు,
నీ world's greatest lover...♥️
 
నేను చదివిన తొలి కవిత నీ పేరు !!
నేను చూసిన ఓ అపురూపమైన అందం నీ రూపం!!
ప్రకృతిలోని అందమంతా నీ సుందర ఆకృతి దాల్చింది, నీ రూపు దాల్చి ఆ ప్రకృతి, తన అందాన్ని రెట్టింపు చేసుకుంది !!
నీ అందాన్ని వర్ణించ బాషా లేదు నాలో, అలపించలేను గీతంలో, వినిపించన సంగీతం లో...... ఓ సీత ❤️
 
నేను చదివిన తొలి కవిత నీ పేరు !!
నేను చూసిన ఓ అపురూపమైన అందం నీ రూపం!!
ప్రకృతిలోని అందమంతా నీ సుందర ఆకృతి దాల్చింది, నీ రూపు దాల్చి ఆ ప్రకృతి, తన అందాన్ని రెట్టింపు చేసుకుంది !!
నీ అందాన్ని వర్ణించ బాషా లేదు నాలో, అలపించలేను గీతంలో, వినిపించన సంగీతం లో...... ఓ సీత ❤️
thanks guys @Treasure seeker 2 , @Deepak Kiran
 
Top