Deep thoughts!! Really appreciate the way you narrated.. specially few sentences
నా మనో గవాక్షపుపార్శ్వంలోకి తొంగిచూస్తూ.. నీ కటాక్షవీక్షణాలేమైనా నాపై పడతాయేమో అని ఎంతగాఎదురుచూస్తానో.
(My mind is hanging on the side of the window .. How can I expect your gaze to fall on me)
గతామృతాల ఎండమావుల్ని దోసిళ్ళతో తాగలేక, ప్రస్తుత గరళాల్ని మింగలేక ఎంతటి అయోమయమ
(How confusing it is not to be able to drink the mirage of the past with dosillu(hands held together to form as a cup)and swallow the current poision.)
అవహేళనా ప్రహేళికల సప్తసాగరాల్ని ఆనందంగా దాటగల ఉపాయం ఏమైనా నీకు .... తెల్సా?
(Any idea on how to happily cross the ocean of ridiculous puzzles)
But out of all these I just love this kosamerupu!!
ఇంత ఆప్యాయంగా నీకీ ప్రేమలేఖ రాసి తీరా చూస్తే తపాలా బిళ్ళలంటించడానికి డబ్బుల్లేక ఇక్కడ పోస్ట్ చేస్తున్నా.. తీరికచేసుకుని చదువుతావని ఆశిస్తూ
(I wrote this love letter very affectionately but don't have enough money to post the stamp..so posting it here ..hoping you will read it leisurely)
Hilarious....
Kudos to the Veturi of zozo!!