• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Konni bhavaalu cheppalemu.... Feel avvali anthey

Sloka

✧⁠ ⁠•͈⁠ᴗ⁠•͈ Divine Elixir ⁠ ⁠•͈⁠ᴗ⁠•͈ ✧⁠
VIP
Senior's
Posting Freak
భావాలకు శక్తిని ఇస్తే అస్త్రలై సిద్దంగా ఉంటాయి... అందుకే మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు..
ఎందుకంటే.... మన భావాలే మనం కాబట్టి....

( Bhavalaku shakthi ni isthey... Asthralu ayi siddam ga untayi... Andhuke manalni manam takkuva chesukokudadhu... Endhukante .... Mana bhavaale manam kabatti.... )
 
ప్రేమ నిన్ను ఎప్పుడు బాధ పెట్టదు....
ప్రేమ అంటే ఏంటో తెలియని వ్యక్తి నిన్ను బాధ పెడతారు....
రెండిటిలో చాలా తేడా ఉంది....
రెండిటికీ కన్ఫ్యూజ్ అవ్వోదు....

( love doesn't hurt you.... Person who doesn't know how to love and wat is love will hurt you.... Don't confuse the two....)
 
కొన్ని సార్లు జీవితం లో.... కోపం కంటే కూడా.... మౌనం చాలా గట్టిగా మాట్లాడుతుంది అలాగే భయపెడుతుంది.... ఆ మౌనం ఒక అమ్మాయి నుండి ఉంటే పర్యవసానం ఇంకా ఘోరంగా ఉండొచ్చు....

( Sometimes in life... Silence can speak more volumes and can be scarier than anger.... And nothing can be worst if it is coming frm a women )
 
మనసుకు బాధ వస్తే కన్నీళ్లు వస్తాయి....
మరి కన్నీళ్లకు బాధ వస్తే??????

మనసు చచ్చిపోతుంది....


( Manasuki badha vasthey kannillu vasthayi...
Mari kannillaki badha vasthey.... ???

Manusu chachipothundhi )
 
జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటే....
ఒకటి...
క్షమించలేని వారిని మర్చిపోవాలి....
రెండు....
మర్చిపోలేని వారిని క్షమించాలి....

( Jeevitham anandam ga undali ante....
Kshaminchaleni vallani marchipovali...
Marchipoleni vallani kshaminchali)
 
Last edited:
బాధ....
ప్రతిసారీ కన్నీళ్లతో మాత్రమే కాదు...
కొన్నిసార్లు నవ్వులో కూడా ఉంటుంది.... కనిపిస్తుంది....

( Pain....
Pain is not allways in tears ... But sometimes present in smile )
 
ఒక కారణం కోసం నువ్వు నిలబడాలి అని అనుకుంటే మహా వృక్షం లా నిలబడు...
ఒకవేళ నువ్వు కింద పడిపోతే....
కిందపడు....
కానీ ఒక విత్తనంలా క్రిందపడు తిరిగి మళ్ళీ యుద్ధం చేయడానికి సిద్దంగా ఉండేలా....

( If you stand for a reason.... Then be prepared to stand alone like a tree.... And if you fall on the ground... Fall like a seed that grows back to fight again )
 
నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థం అవుతుంది ... అదే లేకుంటే... ప్రతి మాట అపార్థం అవుతుంది....

( Nammakam unte mounam kuda ardham avuthundhi... Adi lekunte... Prati mata apardham avuthundhi)
 
మౌనం.....
అర్థం లేనిది కాదు....
చేతకానిది అంతకంటే కాదు....
ఎన్నో జవాబులు దాగి ఉన్న మహాసముద్రం...

( Mounam...
Ardham lenidhi kaadu... Chetakanidi anthakante kaadu... Enno jawabulu daagi unna maha samudram)
 
నాకు తెలిసిన స్వర్గం .... నీ ప్రేమ
అనుభవిస్తున్న నరకం... నీ జ్ఞాపకం

( Naku telisina swargam... Nee prema
Anubavisthunna narakam... Nee gnapakam)
 
కొన్ని సార్లు జీవితం లో.... కోపం కంటే కూడా.... మౌనం చాలా గట్టిగా మాట్లాడుతుంది అలాగే భయపెడుతుంది.... ఆ మౌనం ఒక అమ్మాయి నుండి ఉంటే పర్యవసానం ఇంకా ఘోరంగా ఉండొచ్చు....

( Sometimes in life... Silence can speak more volumes and can be scarier than anger.... And nothing can be worst if it is coming frm a women )
:heart1:
 
నేను జడెస్థా చూడు నేను జడెస్థా చూడు న జడ సాయ చూడకుంటా తీసేస్త చూడు జంప లకడి జరు మితయా

(Nenu jadestha chudu nenu jadestha chudu na jada saya chudakunte thisestha chudu jampalakadi jari mitaya)
 
నేను జడెస్థా చూడు నేను జడెస్థా చూడు న జడ సాయ చూడకుంటా తీసేస్త చూడు జంప లకడి జరు మితయా

(Nenu jadestha chudu nenu jadestha chudu na jada saya chudakunte thisestha chudu jampalakadi jari mitaya)
Reyyyyyy ..... :Cwl:

Naa thread ni paadu cheyaku
 
నిన్ను నిర్లక్షం చేసే వారి కోసం నీ సమయాన్ని వృధా చేసుకోకు.....
నీ కోసం వేరే వాళ్ళని పట్టించుకోని వారి కోసం నీ సమయాన్ని ఎంత అయినా ఇవ్వు....

( Don't care for others who ignore you... Care for those who are ignoring others for you . )
 
నవ్వడానికి నీ దగ్గర వెయ్యి కారణాలు ఉన్నపుడు... ఎందుకు బాధపడే ఆ ఒక్క కారణం దగ్గర ఆగిపోతావు....

( when you have thousand reasons to smile... Then don't focus on that one reason to be sad )
 
నేను అనే మాటలకే నేను బాధ్యత తీసుకుంటాను.... నువ్వు అర్థం చేసుకునే వాటికి కాదు....

( I'm only responsible for what I say... Not for wat you understand.... )
 
కొన్ని మార్చుకోవాలి....
కొన్ని మర్చిపోవాలి....
కొన్ని వద్దునుకోవాలి....
కొన్ని వదులుకోవాలి....

( Konni maarchukovali...
Konni marchipovali....
Konni vadhu anukovali...
Konni vadulukovali.... )
 
Top