• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

నేటి ఆడదాని ఆవేదన.....

పుట్టింది మొదలు.. అమ్మ, నాన్న మాటలు వినాలి. బయటికి వెళ్లాలంటే ఎవరైనా తోడు ఉండాలి. గట్టిగా నవ్వకూడదు.. ఎందుకంటే నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అని అంటారు కాబట్టి.. ఈడొచ్చిందంటే పెళ్లి కోసం పక్కవారింటి మొదలు ప్రతీ ఒక్కరూ ఆరాటమే.. ఈ జీవిత పరీక్షలు ఉండగానే.. ఆమె విద్య పరీక్షలు కూడా ఉంటాయి. అయినా వీటన్నింటిని పట్టించుకోకుండానే వాటిని అధిగమిస్తుంది. అయినా.. అవేం పట్టవుగా అందరికీ.. చదువు ఎందుకు పనికొస్తుంది. ఎవరో ఓ అయ్య చేతిలో పెడితే సరిపోతుందనే మాటలు… వీటిని పట్టించుకోని పెద్దవారి కొంతమందైతే.. మరికొంతమంది అవే వేదమంత్రాల్లా గోచరించి వివాహ కార్యక్రమాలు మొదలుపెడతారు.
Yess✨
 
వివాహం జరిగాక ఇక కథ మొదలు.. పుట్టినింట్లో ఉండే ఆ కాస్తా కూడా ఉండదు.. అత్తింటి వారు కూర్చొమంటే కూర్చోవాలి.. లేవమంటే లేవాలి.. బాధనిపిస్తే భరించాలి.. సంతోష క్షణాలు తక్కువే.. అయితే, ఇలాంటి క్షణాల్లో మరొకరికి జన్మ ఇవ్వడం.. వారి ఆలనా పాలనా, అత్త, మామ, మరుదులు, ఆడపడుచులు, భర్త ఇలా మొత్తం అదే లోకం..
మరి ఇన్నింటి నడుమ ఆమె మనుగడ ఎక్కడ ఉంది.. ఇవి కేవలం ఆమెకేంటి.. చక్కని భర్త, పిల్లలు అనుకునే ఆడవారి జీవితాలే.. ఆ ఆకృత్యాలను భరించలేక బయటికొచ్చిన వారు, వరకట్నపు మంటల్లో దగ్ధమయ్యే అబలలు చాలా మందే ఉన్నారు.. వారి జీవితాలు ఏంటి.. ఒక్కో క్షణం కొంతమంది మహిళలు.. ఇలాంటి జీవనం కొనసాగించే బదులు.. ఒక్క క్షణం మృత్యుఒడిని కౌగిలించుకుంటే బావుంటుందని ఆలోచించే వారి సంఖ్య ఎక్కువ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు
Avunu yaar ala oka person dorikithe inka em avasaram ledhu a ammai ki ✨
 
✨ఓ అమ్మాయి... నీకే చెప్పేది... ✨

ఒక అబ్బాయి గురించి ... తన కుటుంబం గురించి...
పూర్తిగా తెలుసుకున్నాకే..

ప్రేమకి... పెళ్లికి సిద్ధం అవ్వండి...
తొందరపడి నిర్ణయం తిసుకోకండి...
ఒక్కసారి భవిష్యత్తు చేజారాక తిరిగి దక్కించుకోవడం జరగదు...
 
It's some times people mind set issue,
There are many people too they love their female as they are but some not that means all are not same,
Some times we must think positive our point of view also metters.





→it is only my Point of view ←
Yes ✨
Miru cheppina person oka ammai life lo unte a ammai ki inka em avasaram ledhu ✨
Hope alane undalani :fingercross:
 
✨ఓ అమ్మాయి... నీకే చెప్పేది... ✨

ఒక అబ్బాయి గురించి ... తన కుటుంబం గురించి...
పూర్తిగా తెలుసుకున్నాకే..

ప్రేమకి... పెళ్లికి సిద్ధం అవ్వండి...
తొందరపడి నిర్ణయం తిసుకోకండి...
ఒక్కసారి భవిష్యత్తు చేజారాక తిరిగి దక్కించుకోవడం జరగదు...
Yes....✨✨ :Like:
 
Top