కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది కానీ గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు, అందుకే కావలసిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు అందరి ముందు నవ్వుతూ ఆ బాధను దాచేస్తారు.
Life full of Surprises...జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపు దిద్దుకోవటం.
![Sparkles :sparkles: ✨](https://cdn.jsdelivr.net/joypixels/assets/7.0/png/unicode/64/2728.png)
![Sparkles :sparkles: ✨](https://cdn.jsdelivr.net/joypixels/assets/7.0/png/unicode/64/2728.png)