Life.Exactly... Ne control lo lenu vati gurinchi nuvu ndhuku worries avthu stress deniki... go with the flow just like water.. నది ప్రవాహం ఏటు వైపో తెలీదు..కానీ చేరవలసిన గమ్యనికి కాలం నిన్ను తీస్కొని వెళ్తుంది...
Nice linesనువ్వు అనవసరమని అనుకున్న
వాళ్ళకి నిన్ను అత్యవసరం
అనిపించేలా చేస్తుంది కాలం
ఓపికగా ఎదురుచూడు..!!
Be Patience..