❤❤❤❤❤
నిదరే కల అయినదీ… కలయే నిజమైనదీ
బతుకే జత అయినదీ… జతయే అతనన్నదీ
మనసేమో ఆగదూ… క్షణమైనా తోచదూ
మొదలాయే కధే ఇలా, ఆ ఆ
వయసంతా వసంత గాలి
మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారిదారి
చిగురులతో చిలకలతో
యమునకు కే సంగమమే
కడలినది కలవదులే
హృదయమిలా అంకితమై
నిలిచినది తనకొరకే
పడినముడి పడుచు ఒడి
ఎదలో చిరుమువ్వల సవ్వడి
❤❤❤❤❤
Lyrics ❤
నిదరే కల అయినదీ… కలయే నిజమైనదీ
బతుకే జత అయినదీ… జతయే అతనన్నదీ
మనసేమో ఆగదూ… క్షణమైనా తోచదూ
మొదలాయే కధే ఇలా, ఆ ఆ
వయసంతా వసంత గాలి
మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారిదారి
చిగురులతో చిలకలతో
యమునకు కే సంగమమే
కడలినది కలవదులే
హృదయమిలా అంకితమై
నిలిచినది తనకొరకే
పడినముడి పడుచు ఒడి
ఎదలో చిరుమువ్వల సవ్వడి
❤❤❤❤❤
Lyrics ❤