• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.
Syenika
Reaction score
3,943

Profile posts Latest activity Postings About

  • ✨✨✨✨✨
    ఏదో అలజడి నను పిలిచే కళ్లే దాటి కలలే నడిచేచుట్టూ అంతా నాటకమైతే నటన రాక నే వెళ్ళిపోతేకాలం కదిలి నన్నే వదిలి నీతో సాగి పోయనా…
    పోదే పొడిచి నింగే విడిచి వెన్నెల వెళ్ళిపోవునా…
    ✨✨✨✨✨

    Lyrics...✨✨:heart1::cry1::hearteyes::headphones:

    ✨✨✨✨✨
    గీతను ధాటిన సీత కధా ॥
    రావణు లంకను చేరినదా
    నిజమేనా.. నిజమేనా
    చేసిన పాపమే ఎదురైనదా..
    ఆ మంటే చితి మంటే
    కోరలు చాచిన విష జ్వాలలో
    బ్రతుకే ఎదురీతలో.... ఓడిందీ విధి రాతలో
    ఈ సీత... ఆ గీత ..వెతలైనా ఈ చరిత్ర
    ఓ నిజమేనా.. నిజమేనా
    చేసిన పాపమే ఎదురైనదా...
    ఆ మంటే చితిమంటే.. కోరలు చాచిన విష జ్వాలలో...
    ✨✨✨✨✨

    ✨✨✨✨✨
    ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా… ఊహలే ఎన్నో కొంటె కథలే చెప్పగా
    ఆరాటాల ఒడిలో వాలుతూ… ప్రాణమే ఆనందాల నిధికై చూడగా
    ఊరించే ఊసులు ఎన్నో… ఉడికిస్తూ చంపుతుంటే…
    ఆ తపనలోన తనువు తుళ్ళి పడుతుంటే…
    ✨✨✨✨✨

    Lyrics...✨:heart1::headphones:

    ✨✨✨✨✨
    రమణి చెరను దాటించే రామచంద్రుడా
    రాధ మదిని వేధించే శ్యామసుందరా
    మనసిచ్చిన నెచ్చెలి ముచ్చటపచ్చగ పండించరా !!

    గంగ పొంగునాపగలిగిన కైలాసమా
    కొంగు ముళ్ళలోన ఒదిగిన వైకుంఠ
    మాప్రాయమంత కరిగించి ధారపోయనా
    ఆయువంత వెలిగించి హారతీయనా..!!
    ✨✨✨✨✨

    Lyrics..✨:heart1::hearteyes::headphones:

    ✨✨✨✨✨
    నీవెళ్ళినాక నీ నీడే… పోనంటే పోనందే
    గుండె కింద నీడొచ్చి… కూర్చుందే
    ఇంక అది మొదలు… నా మనసే తలవంచే ఎరగదుగా
    గొడుగంచై నేడు… మదే నిక్కుతోందిగా

    గుంజుకున్నా నిన్నే ఎదలోకే… గుంజుకున్నా నిన్నే ఎదలోకే
    ఇంక ఎన్నాళ్ళకీ… ఈడేరునో ఈ బతుకే
    ✨✨✨✨✨

    Lyrics...✨:heart1::hearteyes:

    ✨✨✨✨✨
    నువ్వు కన్న కలలే నిజమౌతాయి చూడు..... అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు.....దశరథ మహారాజు నానై పుట్టాడు.. నువ్వు రాముదంతా ఏడగర నేడు....
    ✨✨✨✨✨

    Lyrics ✨:heart1:
    ఒక్కోసారి జీవితం మీద కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే,నువ్వు ఒక ఆటలో గొప్ప ప్లేయరే కావచ్చు కానీ, తీరా నువ్వు ఆడే టైం వచ్చాక,ఆ దేవుడే నీతో ఆడుకుంటాడు...నీ ఆటలోనే నిన్ను ఓడిస్తాడు...:cry1:

    ✨✨✨✨✨
    మదనా నా ప్రాణం నీదేనా
    నీకోసం ఏదైనా
    అందిస్తా కదా
    హాయిగా హాయిగా...

    నా మనసంతా నువ్వేనా
    నేనంటే నువ్వేనా
    నిజమేరా ఇది
    ఏమైనా ఏమైనా...
    ✨✨✨✨✨
    Voice & Lyrics ✨:heart1: :inlove:

    ✨✨✨✨✨
    నక్షత్రాలెన్నెన్నట్టో లెక్కడితే ఏమైనట్టు
    నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించినట్టు
    ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందో చిక్కటి చీకటినే చూస్తూ నిద్దురనే వెళ్లి వేయద్దు
    వేకువనే లాక్కొచ్చేటట్టు వెన్నెలతో దారం కట్టు ఇదుగో వచ్చేనంటూ తక్షణమే హాజరయినట్టు
    ✨✨✨✨✨

    Voice & Lyrics✨:heart1::headphones:

    ✨✨✨✨✨
    అదుపెరుగని దివి గంగని నేనట… అతిశయమున ఎగసిన మది నాదట
    ఒడుపెరిగిన శివుడవు నీవేనట…
    జడముడులతో నిలుపద… నను నీ జత

    పనిమాలా బ్రతిమాలాలా… ప్రేమా పలకవదేల
    నువ్వే నువ్వే నువ్వే నువ్వే కావాలంటున్నా…
    పట్టు, విడుపు లేనేలేని… పంతం ఇంకానా…
    ✨✨✨✨✨✨

    Good Morning:heart1::hearteyes:

    ✨✨✨✨✨
    జలసఖి నేనై నిలిచా నెలరాజ
    ఏలో ఏలేలో
    కలనై నీలో మునిగా ఇలరాజా
    ఏలో ఏలేలో

    భారం నిండి మేఘం
    ఇంకా కరగదదేంటో
    ఆకాసాన్నే తీరం తాకే రోజేదో

    ఆ వైపు కనబడేదీ సంద్రం
    ఏలో ఏలేలో
    ఆ చూపే చుక్కననుకుందాం
    ఏలో ఏలేలో
    ✨✨✨✨✨
    Lyrics.✨:heart1::headphones:

    ✨✨✨✨✨
    అన్య స్త్రీ ని ఆదుకుంటే అడ్డగింతునా
    వయసు మీరుతుంటే నీకు అమ్మ నవ్వనా
    నీ కళ నిజమవడానికి నన్ను బదులిస్త
    నీ క్షేమం కోసం అయితే ప్రానాలిస్తా

    ఏదేమైనా సఖ విడువను నిన్నే
    ఒట్టు గా ఒట్టు గా చెబుతున్నాలే
    తల్లీ తండ్రులు నేర్పిన పద్ధతి మీన ఒట్టు గా ఒట్టు గా చెబుతున్నాలే ఒక దీపం ఓలే
    ప్రతిబింబం నిన్నే కోలుచుకుందుకై బాసలు చేయుచుంటినే
    ✨✨✨✨✨
    Lyrics✨:heart1::headphones:

    ✨✨✨
    నీ అడుగుల వెంట… నే గురుతై ఉంటా
    నీ పాదమే దాటు… ప్రతి చోటున
    నీ పెదవులు తాకే… నా పేరును వింట
    ఓ స్పర్శకే పొంగి పోతానట

    కాలం కలిపింది… ఈ జోడి బాగుందని
    ప్రాణం అడిగింది… నీతోడు సాగాలని
    దూరం దూరం అయ్యే దారే చూపిస్తుంది
    ఒకటవ్వనే, ఓఓ ఓ ఓ
    ✨✨✨❤....

    Lyrics❤✨:heart1::blessing:



    ✨✨✨✨✨
    కు కు కు కు కుకు కోయిలమ్మ
    మైకంలోకే తోసావమ్మా నీవైపే లాగిందే నా జన్మా
    చిట్టి గుండె సవ్వాడమ్మ సిత్రాలెన్నో నేర్పేనమ్మ
    మౌనంగా మొదలైందే హంగామా

    చుక్కల్లో తేలుతున్న చక్కాని వెన్నెలమ్మా
    నా కంటి వేకువల్లే నేల చేరావమ్మా

    సనిగిందే బాపు బొమ్మ అలిగేనే ఆ రవివర్మ
    నీ అందం చూసాక పుట్టాడని ఇంకో బ్రహ్మ
    ✨✨✨✨✨

    Lyrics Feel & Enjoy the Song....❤✨:heart1::headphones:

    ✨✨✨✨✨

    నల్లాని చీకటిలో
    నిదురించే రేపటి పువ్వా, హో ఓ ఓ
    నల్లాని చీకటిలో
    నిదురించే రేపటి పువ్వా

    లాలి లాలి జో జో
    తెల్లారే వేకువగా
    విహరించే రెక్కవి నువ్వా
    లాలి లాలి జో జో
    ✨✨✨✨✨

    Lyrics✨:heart1: :headphones:


    ✨✨✨✨✨
    నీ మౌనరాగాలే నాతో ఏమన్నా
    ఇష్టాంగా వింటున్నా పరవశమౌతున్నా
    ఎటువంటి అదృష్టం ఎవరికి లేదన్నా
    నా దారి మారిందే నీ దయ వలనా

    ఇన్నేళ్ళు ఇంతిదిగా
    సందడిగా లేనే
    భూమ్మీద ఉంటూనే
    మెరుపులు తాకానే

    నీ మనసు లోతుల్లో
    నా పేరే చూసానే
    లవ్ స్టోరీ రాస్తానే
    మన కథనే

    ✨✨✨✨

    Lyrics✨:heart1: :headphones:

  • Loading…
  • Loading…
  • Loading…
Top