• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.
Syenika
Reaction score
3,943

Profile posts Latest activity Postings About

  • ✨✨✨✨✨✨✨
    రాత్రి పున్నమి చందురుడా
    నా చెలియా అది మరి నీ ముఖమే
    వెన్నెలెలే పెరిగితె తరుగునులే
    నీ సొగసే తరిగిపోని వెన్నెలే
    మదికి సూర్యుని కిరణాలా
    ప్రియతమా కావవి నీ కనులే
    నీరు కనురెప్పల స్వరములగా
    ప్రణయమా నన్ను ఏమి చేసెనో
    ప్రియమా మది నీ వలన పులకించలే ఓ.. ఓ.. ఓమనసులో మధువే కురిసెలే చినుకే
    ✨✨✨✨✨✨✨
    Na Fav✨:heart1::hearteyes::headphones:

    నీ అడుగేమో పడి నేల గుడి అయినదే
    నీ చూపేమో సడిలేని ఉరుమయినదే
    నువ్వు ఆకాశం నేను నీకోసం
    తడిసిపోదామ ఈ వానలో
    ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
    సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే
    నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే
    ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా
    ✨✨:heart1: :headphones:

    ✨✨❤❤✨✨
    ఆశకొద్దీ అడిగానే అనుకోవే ఆ టెక్కెందుకే
    పిడివాదం మాని పోనీలే అంటే పోయిందేముందే వెతకగనే కలిసొచ్చే వేళపిలిచిందే బాలా సందేహించాలామరుగెందుకే…
    తగువేలనీ తెరదాటనీ దరిచేరనీ
    నీ నీ నీ నీ…నీ నీ నీ నీ...... నీ నీ నీ నీ....
    హంసరో మ్యారీ మీ మ్యారీ మీహంసరో
    ✨✨✨✨

    My most Fav..✨:heart1::hearteyes::headphones:

    ✨✨✨✨✨
    ఈ ప్రేమలోన స్వేచ్ఛకింకా
    చోటే ఉండదులే
    ఒకరి హృదయంలో
    ఇంకొకరు బందీలవ్వడమే

    ఆ మాటకొస్తే అన్యాయంలో
    నేన్ నీ తర్వాతే
    అయిన గాని నన్నే అనడం
    నీకొక అలవాటే
    ✨✨✨✨✨
    Lyrics...Voice...✨:heart1::hearteyes::headphones:

    Beautifully composed...Lyrics awsome:heart1::inlove::headphones:
    ✨✨✨✨✨✨
    ఈ కాలం కన్న… ఒక క్షణం ముందేనే గెలిచి వస్తానని…నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి… నిను ఊరేగిస్తాననిఆకాశమంత మన ప్రేమలోని… ఏ చీకటైన క్షణకాలమంటునీ నుదుట తిలకమై… నిలిచిపోవాలని
    ✨✨✨✨✨✨✨


    images (98).jpegimages (97).jpegimages (99).jpeg
    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది...
    ✨✨✨✨✨
    చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని
    చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
    నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ
    నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ
    ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby
    ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ..ఓ..ఓ...
    ✨✨✨✨✨✨
    Lyrics...singer...✨:heart1::headphones:

    ✨✨✨✨✨
    విధి రాత తప్పించు తరమా.." ప్రతి పదం ఎంతో అర్ధవంతంగా... ఒక జీవితానికి సరిపడే మాటగా రాసిన సిరివెన్నెల గారికి పాదాభివందనం.. వింటున్నపుడు విన్న తరువాత ఏదో బాధ...
    మనకి బాగా తెలిసిన వారికే ఏదో జరిగినట్టుగా...!!
    ✨✨✨✨✨

    Song Lyrics..✨:cry1::headphones:

    ✨✨✨✨✨
    నిన్నే చూడను పొమ్మంటు.. నే కన్నులు మూసి కూర్చున్నా
    ఎప్పుడు చప్పున వచ్చావో… రెప్పల చాటున నిను కన్నా
    కమ్మని కథలెన్నో… కొలువుంచా కలబోసి
    కనిపించని వలవేసి నను లాగకు దయచేసి
    సొగసుల అల్లికతో… మది గెలిచిన మల్లికవే
    కసి చూపుల కత్తులతో… నా వయసును గిల్లితివే
    ✨✨✨✨✨

    Lyrics and Voice..✨:heart1::headphones:

    ✨✨✨✨✨
    నీ నవ్వుల్లో పూచేటి పువ్వైపోనా
    నీ నడకల్లో మోగేటి మువ్వైపోనా
    గుడిలో వెలసిన రూపము గుండెన వెలిగే దీపము
    పంచే తీయని పాపము వలపుల పిలుపులు తెలిపెను
    దేవత నీవే నా దేవత నీవే
    కనుపాపగ కాస్త నినునే రిబ్బనై
    నా జత నీవే ఇక నా కత నీవే ఎడ బాయక ఉంటా తోడు నీడనై
    నీలో నేను సగములే నీవే నాకు జగములే
    నీతో యుగమే క్షణములే ఇది మన మనసుకు కలయిక

    Lyrics ✨ :heart1: :headphones:
    ✨✨✨✨✨
  • Loading…
  • Loading…
  • Loading…
Top