• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

World Egg Day 2023

Nellore Nerajana

Epic Legend
VIP
Posting Freak
ఎగ్ డే ను జరుపుకోవడానికి గల కారణం ఏమిటి.? ఇలా జరుపుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో.ఓసారి చూద్దామా.! అసలు ఈ ఎగ్ డే ఎప్పుడు నుంచి మొదలైంది అని అంటే మొదటగా 1996 సంవత్సరంలో వియన్నాలో జరిగిన ఓ సమావేశంలో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

గుడ్డు తినడం పై, గుడ్డు తినడం ద్వారా మనిషి శరీరానికి ఎలాంటి పోషక విలువలు లభిస్తాయి అన్న విషయాన్ని తెలపడం కోసమే ఈ ఎగ్ డే ను జరపాలని నిపుణులు సూచించారు.దీంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో శుక్రవారం ప్రపంచ ఎగ్ డే గా జరుపుకుంటున్నారు.


ఇక అందరికీ తెలిసిందే గుడ్డు తినడం ద్వారా మనిషికి ఎలాంటి పోషక విలువలు అందుతాయో.ఇక మనం తీసుకొనే సమతుల్య ఆహారంలో గుడ్డు ఎంతో ప్రధాన పాత్రను పోషిస్తుంది.

ఇకపోతే వరల్డ్ ఎగ్ డే సందర్భంగా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో ఉచితంగా గుడ్లను పంపిణీ కూడా చేస్తున్నారు.ఇలాంటి కార్యక్రమాలు ఎంతో మంది నిరుపేద వారికి ఉపయోగకరంగా మారుతున్నాయి.

వీటిని తినడం ద్వారా మన శరీరానికి అనేక రకాల కేలరీలు లభించడమే కాకుండా, నాణ్యత కలిగిన ప్రోటీన్స్ మనకు లభిస్తాయి.ఇక ఈ గుడ్డు ద్వారా అనేక రెసిపీ లను అతి త్వరగా కూడా చేసుకొని తినవచ్చు.

ప్రస్తుత కాలంలో గుడ్లు బ్రేక్ ఫాస్ట్ గా కూడా మారిపోయింది.ఈ గుడ్డు ను అనేక మంది వివిధ రకాలుగా వారి స్టైల్స్ లో వండుకొని తింటారు
 
Header-1.png
 
Top