• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Telugu lo navvullu puvvullu

ట్రైన్ గుద్ది 99 జఫ్ఫాగాళ్ళు చనిపోయారు..!!

అదృష్టంకొద్దీ ఒకడు... బ్రతికిపోయాడు.....

వాడిని TV9 వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు

రిపోర్టర్ : చెప్పండి సర్ ఈ
దుర్ఘటన ఎలా
జరిగింది ?

జఫ్ఫా : రైల్వే అధికారుల
నిర్లక్ష్యం...
ఒక తప్పుడు ప్రకటన
వల్ల ఇదంతా జరిగింది

రెపోర్టర్ : ఏం తప్పుడు ప్రకటన
సర్ ?

జఫ్ఫా : ఇంకొద్దిసేపట్లో ట్రైన్ ప్లాట్ ఫామ్ మీదకి
రాబోతుంది అని ప్రకటన చేసారు సర్...
దానితో అందరూ
భయపడి పట్టాల
మీదకి
వెళ్ళిపోయారు..

కాని వాళ్ళ
దురదృష్టం ఏంటంటే
ట్రైన్ ప్లాట్ఫామ్
మీదకి రాలేదు
పట్టాల మీదకే
వచ్చింది.....

రిపోర్టర్ : అయితే మీరు తెలివిగా తప్పించుకున్నారుగా సర్......

జఫ్ఫా : తొక్కేం కాదూ..... నా పాటికి నేను ఆత్మహత్య చేసుకుందామని పట్టాల పైన పడుకున్నా..... కానీ ప్రకటన విన్నాక వెళ్లి ప్లాట్ ఫామ్ పై పడుకున్నా..!‍♂️♂️♂️♂️♂️
 
FB_IMG_1683968827573.jpg
 
జంభులింగం : ఏంట్రా మనం ఎంత చదివినా అస్సలు పాస్ అవ్వడంలేదు.

శంభులింగం : అవున్రా.. ఐతే చచ్చిపోదామా?

జంభులింగం : వద్దురా బాబు, మళ్ళీ పుడితే LKG నుండి చదవాలి, నావాల్ల కాదు!!!

 
Joke undha inthulo nak ardam kaledu... Chapathilu chesthunaru... Baagane chesthunaru kadhaa... Joke em undi Abba..
Ma athagari Peru entoo... :inlove::giggle:
Aiyyo Rama artham kaaledaa chelli.

Aa kodalaki appadala karra oka weapon which is used to mogudini netti meeda kottadaanike telusu.

So ippuddu valla attagaru chapathilu cheyyaddam chusi oh bahu chitram unde ee appadala karra ni ilaaga kuda use chestara ani surprise feel avutondi :Cwl:
 
Aiyyo Rama artham kaaledaa chelli.

Aa kodalaki appadala karra oka weapon which is used to mogudini netti meeda kottadaanike telusu.

So ippuddu valla attagaru chapathilu cheyyaddam chusi oh bahu chitram unde ee appadala karra ni ilaaga kuda use chestara ani surprise feel avutondi :Cwl:
Intha china line lo intha fedda meaning undha Anna @Deepak Kiran :Cwl: oho chepathi roller ni ala use chestara.... Wife's :giggle: baa undi kadhaa..
 
Top