• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Oka pariksha

మనమందరం 10వ తరగతి వరకు తెలుగును చదివాము. ఇప్పుడు ఆ తెలుగు కు పరీక్ష. ఒక్క 10 నిమిషాలు కేటాయించండి. కింది లింక్ ని ఓపెన్ చేసి పరీక్ష వ్రాయండి. చీటింగ్ చేయవద్దు. ఇందులో మార్కులు తక్కువచ్చాయని సిగ్గు పడాల్సిన పని లేదు. అందరూ ప్రయత్నించండి.


ఇది మన భాష పరిరక్షణ కోసం
051751D7-4476-4BAD-A730-033811E5AA76.png
 
వీడెవడో గుడిబయట చెప్పులు కలగా పులగం చేసినట్లు అక్షరాలు మార్చి పారేశాడు.
కొంచం చక్కగా అమర్చి పెట్టండి.

1) హతమురితసత.
2) లుపితాహుప్రమ.
3) టుపవిముకత్వత్వ
4) ర్యావణరపము
5) అలోలోమమవినుము
6) లతరాతరంఅం.
7) చణంర్విర్వతచ
8) ల్బముద్రణవ్యో
9) సదివినోరనిస
10) లుకతానురళధ్వ
11) వీడునుకార్యార్తర్జు
12) తాతసముహణ్యతరిర
13) కాధంకాబంరర్యణసం
14) మృగంరణమదం
15) వడివసుట్రు
16) జీతంభామంగేర్ణసుషి
17) పస్తుపురివశోరాధన.
18) హత్తుబృకోపరణ్యనిషదా
19) హహ్రూజల్ నెవలార్
20) నదులునాదసనంకస
21) చంచనర్చద.
22)శ్రీలుదేరావకృయష్ణ.
23) వీరుడుఅరకయంభరి
24) రరఅనికొధులు.
25) రతివిధభావి
Am sure @EkaLustYa will arrange this scrambled words
 
Am sure @EkaLustYa will arrange this scrambled words
1. సతతహరితము

2. ప్రపితామహులు

3. వికటకవిత్వము

4. పర్యావరణము

5. అనులోమవిలోమము

6. తరాల అంతరం

7. చర్వితచరణం

8. ద్రవ్యోల్బణం

9. సరసవినోదిని

10.కరతాళధ్వనులు

11.కార్తవీర్యార్జునుడు

12.సతతహరితారణ్యము

13.కార్యకారణ సంభందం

14.మరణ మ్రుదంగం

15.వట్రుసుడి

16.జీర్ణమంగే సుభాషితం

17.పురావస్తు పరిశోధన

18.బ్రుహదారణ్యకోపనిషత్తు

19.జవహర్ లాల్ నెహ్రూ

20.సనకసనందులు

21.చందన చర్చ

22.శ్రీ క్రుష్ణ దేవరాయలు

23.అరివీరభయంకరుడు

24.అరకొర నిధులు

25.వివిధ భారతి

15th I guess a typo from your end, an extra “va”

16 & 18 was quiet a struggle but in the end I got it :)

Thanks for tagging @AmoRoUs ❤️
 
1. సతతహరితము
2. వ్రపితామహులు
3. కవిత్వపటుత్వము
4. పర్యావరణము
5. అనులొమవిలోము
6. అంతరంతరాల
7. చతర్విర్వచణం
8. ద్రవ్యోల్బణము
9. అనులోమవిలోమము
10. కరతాళధ్వనులు
11. కార్తవీర్యార్జునుడు
12. నతతహరితారణ్యము
13. కార్యకారణసంబంధం
14. మరణమృదంగం
15. వట్రుసువడీ
16.
17. పురావస్తుపరిశోధన
18. బృహధారణ్యకోపనిషత్తు
19. జవహర్ లాల్ నెహ్రూ
20 సనకసనందనాదులు
21 చందనచర్చ
22. శ్రీకృష్ణదేవరాయలు
23. అరివీరభయంకరుడు
24. అరకొరనిధులు
25. వివిధభారతి
Didn’t see that someone already solved this . What a waste of time ( I mean my time ) lol
 
Top