మనమందరం 10వ తరగతి వరకు తెలుగును చదివాము. ఇప్పుడు ఆ తెలుగు కు పరీక్ష. ఒక్క 10 నిమిషాలు కేటాయించండి. కింది లింక్ ని ఓపెన్ చేసి పరీక్ష వ్రాయండి. చీటింగ్ చేయవద్దు. ఇందులో మార్కులు తక్కువచ్చాయని సిగ్గు పడాల్సిన పని లేదు. అందరూ ప్రయత్నించండి.
ఇది మన భాష పరిరక్షణ కోసం