• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

manase palike...

samudra

Wellknown Ace
adharapu paluke..madhurapu chinuke..
maimarapinche..manasuni muripinche
paluku chinuku taaki manasu sedha teerchi
aanandaala alalai pongi kallalo vennele poochene
 
నీ కన్నుల
మెరిసిన ఓ వెన్నెల
నా మనసు నిండుగ విరిసింది
వేకువ పలికిన రాగమల్లె
నా గుండె లోతును తాకింది
లిఖించలేని మౌన రాగం

సాగర కెరటమై ఎగసింది
 
నేను కూడా రాస్తా శ్రీలక్ష్మి లా...

నేను కవిని కానన్న వాడిని కత్తితో పొడుస్తూ
నేను రచయిత్రిని కానాన్న వాడిని రాయెట్టి కొడతా!

పుట్టగానే మనిషికి జీవకళ
పోయేటప్పుడు అదే మనిషికి ప్రేతకళా
మధ్యలో సోకులెందుకే శశికళ!!
 
ఆకాశం నీలంగా నే ఎందుకుంటుంది
ఎర్రగా ఉంటే బావుండదు కనుక

రక్తం ఎరుపు రంగులో నే ఎందుకుంటుంది నీలంగా ఉంటే బావుండదు కనుక

మల్లె తెల్లగానే ఎందుకుంటుంది
నల్లగా ఉంటే బావుండదు కనుక

ఇది విన్నాక కూడా మేమెందుకు బతికే
ఉన్నాం @Deepak Kiran @samudra ( inner feeling)

మాకు చావు రాలేదు కనుక !!
 
ఆకాశం నీలంగా నే ఎందుకుంటుంది
ఎర్రగా ఉంటే బావుండదు కనుక

రక్తం ఎరుపు రంగులో నే ఎందుకుంటుంది నీలంగా ఉంటే బావుండదు కనుక

మల్లె తెల్లగానే ఎందుకుంటుంది
నల్లగా ఉంటే బావుండదు కనుక

ఇది విన్నాక కూడా మేమెందుకు బతికే
ఉన్నాం @Deepak Kiran @samudra ( inner feeling)

మాకు చావు రాలేదు కనుక !!
ac7ac795ab7746fff3635dbe091d7452.giftenor.gifa49b8e839c1214c385b374f22533d0d0.gifa200a7b7b7dd4e845b3350a000e7d7fe.gif

:think::think::think::think::think::map::map::map::map::shake::shake::shake::sarcasm::sarcasm::sarcasm::sad1::sad1::sad1:
 
nee sannidhi manasuni telika chese
nee dooram manasuni bhaaram chese
chekati lo vennela neevu
tholi sandhyapu kokila raagam neevu
nee gaanam vini pulakinche madhi
enduku dooram ga uncheno ninnu ee vidhi
 
Top