ఎదురు గానె ఉన్ననూ....
ఎదురు చూపులేలనొ.....
బదులు కాస్త చెప్పవా....
మాధవా
పొగడమంటు అడగను....
ఏ మారమూ చేయను....
కనులు రాసె లేఖను....
చదవవా
అక్కున చేర్చుకోమని.....
ఠక్కున మాట రాదని.....
హక్కైతే కొంత ఉందని.....
తెలుపవా
సగ సగాల ప్రేమలో.....
తమరి వొంతు ఇమ్మని.....
అడగలేని దానిని......
నీ రాధని....
నీ రాధని......
Edurugaane unnanu....
Eduru choopulelaano....
Badhulu kastha cheppava....
Madhavaaa....
Pogadamantu adaganu....
Ey maaramu cheyanu....
kanulu raase lekhanu....
chadavavaa....
akkuna cherchukomani....
takuna mata radhani....
hakku ithey kontha undani....
Telupavaaa....
saga sagaala premalo....
thamari thamari vanthu immani....
adagaleni danini....
NEE RADHA NII.....
NEE RADHA NII....