Prathisari okkare sardukupothu unte,edutollu granted ga theeskuntaru kada...Ela mari,how?
Prathisari okkare sardukupothu unte,edutollu granted ga theeskuntaru kada...Ela mari,how?
Still sardhukupovala ?
Alaa opposite person nunchi elanti effort lenappudu aa relationship lo iddaru unnatta? Leka okkare naa?
Chala baga artamaindi anu..కొన్ని సందర్భాల్లో మన అన్న వారి కోసం
సర్దుకుపోవడంలో తప్పులేదు అలా అని ప్రతిసారి కాదు
కోపాలు తాపాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి
కోపంలో తీసుకున్న నిర్ణయానికి
కోపం తీరిపోయిన తర్వాత తీసుకున్న నిర్ణయానికి
చాలా వ్యత్యాసం ఉంటుంది
ఏదైనా ఇద్దరు ఓపెన్ గా మాట్లాడుకుంటే
పరిష్కారం ఉంటుంది ప్రేమ కొనసాగుతుంది
ఏంటో ఏదేదో చెప్పేశాను అర్థం అయిందో లేదో