ప్రతి విజయం ఒక అనుభూతిగా మార్చుకున్నపుడు
ప్రతి ఓటమి ఒక పాఠం గా మలచి చూడు.!!
ప్రతి అనుభవం ఒక మలుపురాయే అని భావించు
ప్రతి అవమానం ఒక పునాదిరాయిలా పేర్చి చూపించు.!!
శ్రీ శ్రీ
కట్నాలు కానుకలు ఘనంగా తెచ్చే
భార్యను కోరుకోకండి
కష్టాలు ఎన్ని ఎదురైనా కడదాక తోడుండే
భార్యను కోరుకోండి
అప్పుడే భార్యభర్తల బంధం విలువతెలుస్తుంది...