• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

It’s very old and still we are using it

Peace Of Mind

Epic Legend
Chat Pro User
B9BDC6A7-F352-42C9-9672-06E64A53F58F.jpeg
 
సినిమావాళ్లు ఏం చేసినా ఫ్యాషనే. షర్టుపై టీ షర్టు వేసుకుంటే ట్రెండు. ఫ్యాంటు మీద ఫ్యాంటు ధరిస్తే... అది నయా లుక్‌. జీను ఎంత చిరిగితే అంత అందం. ఏం చేసినా దానికి ఏదో ఓ పేరు పెట్టేసి పాపులర్‌ చేసేస్తుంటారు. చిరిగిన జీన్సు వేసుకోవడాన్ని టోర్న్‌ ఫ్యాషన్‌ అంటారని సినిమావాళ్లు చెబితే గానీ తెలీలేదు. ఇప్పుడు చిరిగిన చోట పిన్నీసు తగిలించడం కూడా ట్రెండ్‌గా మారిపోయింది.
 
Top