కానీ లేను...
ఏం మార్చుకున్న నీకు కొంచెం లక్ అంటూ ఉండాలి.....
ఒకరు కోసం మనం ఉంటాం, కానీ ఆ ఒకరు మనకు ఉండరు...
మిత్రులు శత్రువులే నయం ఈరోజుల్లో......
ఆ మౌనం జీవితం నిలబడడానికి అయితే మంచిదే....కానీ ఆ మౌనం జీవితం నాశనం అవడానికి అయితే మౌనం వీడు....మాటగా ప్రశ్నించు
బాధ, భయం నీలో ఉన్నప్పుడు దైర్యం, సాహసం కూడా నీలో ఉంటాయి....అవి బయటకు తీసి ముందుకు సాగు...
జీవితం లో ఉన్న బంధాలతో జ్ఞాపకాలు పునరుద్ధరించుకో...
భాద్యత నువ్వై నీ ముందు తరాలకు కొత్త దైర్యం నింపు.....
ప్రేమను పొందలేనపపుడు.. ప్రేమను పంచు....
అనుబంధాలు కొందరికి శాపం, మరికొందరికి వరం.....
friends are special gift from god