Ma lover valla bamardhi kadha pothe em@ReddyGari ammai Footha footha antunav edane untunav.. @Thanos marvel nachada em???
Expect chesina answer à ichindhi baga alavatu ayipoindhi me ammayilaku relation add cheyatam@ReddyGari ammai Footha footha antunav edane untunav.. @Thanos marvel nachada em???
Expect chesina answer à ichindhi baga alavatu ayipoindhi me ammayilaku relation add cheyatam
Anadhi ninnu kadhuNen just nachada anna... Nuve relation daka poinatu unnav
Just kidding coolAnadhi ninnu kadhu
nuv cheyale aa pila chesela chesav
Ekkada serious ga avaru vunnaruJust kidding cool
Ammayyiki istham lenidi edaina athya charam kindake lekka vastundi kakapothe legal chatta param gaa kuda siksha vidistaru anukunte if a girl files a case naaku istham leknda bhartha chesadu anteఇలాంటి విషయంలో
అమ్మాయి ఇష్టం తో పని లేదు వాళ్ళ తల్లితండ్రులు ఇష్టం
అత్యాచారం లో తల్లితండ్రులు ప్రమేయం ఉండదు కనుక అది తప్పు
అదే అత్యాచారం తల్లితండ్రులు అనుమతితో చేస్తే పెళ్లి అవుతుంది, అది ఒప్పు
మగాడి మనస్సులో ఏముందో అడగకపోయినా చెబుతాడు..
ఆడవాళ్ళ మనస్సులో ఏముందో అడిగితే కానీ చెప్పదు..
పెళ్లి చేసే ముందు మగాడిని పిల్ల నచ్చిందా అని పదే పదే అడుగుతారు..
పెళ్లికొడుకు నీ మనసుకి నచ్చాడా అని ఒక్కసారి అడిగి చుడండి..
ఆడపిల్ల ఇష్టం గురించి తెలుసుకుంటే రేపు తన కష్టం గురించి అడగాల్సిన అవసరం రాదు..