• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

సగటు మనిషి పడక గది దాంపత్య సన్నివేశాలు.-//-( *పెళ్లి అయిన రోజు నుండి 75 సంవత్సరాల అంతిమ నిద్ర వచ్చే వరకు క్లుప్తంగా*)

Risikumar Reddy

Epic Legend
*1 మొదటి అంకం...*

*సమయం : రాత్రి 10 గంటలు*
*ప్రదేశం : మధ్యతరగతి పడక గది*
*వయసు. : భర్త : 27 ఏళ్ళు, భార్య 25ఏళ్ళు.*

*భర్త : అబ్బా రాత్రి 10 అవుతుంది, ఇంకా ఎంత సేపు ఎదురు చూడాలి నీకోసం , తొందరగా రావచ్చుగా గదిలోకి, ఒక్కడినే ఉండి ఏంచేయాలో తోచక చేతులు, దిండు నలుపుతున్నా....*

*భార్య : నాకూ రావాలనే ఉంది...కానీ, మీ అమ్మ వదిలితేగా, ఏదో ఒక పనో, మాటలో చెప్తూ ఉంది, అవన్నీ అయ్యేటప్పటికి ఈసమయం అయింది.*

*2) రెండవ అంకం...*

*వయసు: 37, 35*
*సమయం : రాత్రి 10*
*ప్రదేశం : అదే పడకగది*

*భర్త : పెద్దోడితోటి బాధ లేదు, వాడు మా అమ్మ పక్కన పడుకుంటున్నాడు, బాధ అంతా ఈ చిన్నోడి తోటే, నాయనమ్మ పక్కన పడుకోమంటే పడుకోడు, మనం మంచి మూడ్ లో ఉన్నప్పుడు లేచి నాకు బాత్రూం వస్తుంది, మంచి నీళ్ళు కావాలి, ఆకలి ఐతుంది అంటాడు....*

*భార్య : ఏం చేస్తాం మనమే సర్దుకుపోవాలి, వాడు చిన్నోడు కదా అంతే మరి...*

*3) మూడవ అంకం...*

*వయసు : 47,45*
*సమయం : రాత్రి 10 గంటలు*
*ప్రదేశం : అదే పడక గది*

*భర్త : గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేశావా, పాలు తోడు పెట్టావా..*

*భార్య :ఆ ఆ అన్నీ చేశా, మీరు కళ్ళజోడు, ఫోన్తె చ్చుకున్నారా?*

*భర్త : ఇక పడుకో అని కుడి పక్కకు తిరిగి పడుకున్నాడు.*
*భార్య : సరే అని ఎడమ పక్కకు తిరిగి పడుకుంది.*

*4) నాలుగవ అంకం...*

*వయసు. : 57, 55*
*సమయం : రాత్రి 10* *ఎప్పటి లాగే*
*ప్రదేశము : అదే పాత పడక గది*

*భర్త : బి.పి, షుగరు టాబ్లెట్ లు వేసుకున్నవా, పిల్లలు పండగకి వస్తామన్నారా?*

*భార్య : నేను, వేసుకున్నా, మీరు వేసుకున్నారా, పెద్దోడికి సెలవు దొరకలేదట, చిన్నోడు ఆఫీసులో తీరిక లేకుండా ఉన్నాడట కుదరదన్నాడు.*

*భర్త : సరే ఏం చేస్తాం , పడుకో, అన్నట్టు పాలు తోడు పెట్టావా?*

*భార్య : తోడు పెట్టాను, మీరు ఫోను, కళ్లజోడు దగ్గర పెట్టుకున్నారా?*
*ఇద్దరు చెరో వైపు తిరిగి పడుకున్నారు*

*5) అయిదవ అంకం...*

*వయసు : 67, 65*
*సమయం : రాత్రి 10 గంటలు*
*ప్రదేశం : అదే పాత పడకగది*

*భర్త : బి.పి, షుగరు తో పాటు మోకాళ్ళ నొప్పుల మందు కూడా వేసుకున్నవా....*

*భార్య : నేను వేసుకున్నా, మీవి కూడా పట్టుకొచ్చా వేసుకోండి...*

*భర్త : సరే ఇటియ్యి, వేసుకుంటా, అవునూ, అమెరికా నుండి మనవళ్లు, మనవరాళ్లు ఫోన్ చేసారా ఈమధ్య , ఎప్పుడయినా వస్తామంటున్నార, పుట్టి పదేళ్లు వస్తున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు, ఫోన్లో వీడియో కాల్ లో చూడటమే తప్ప నిజంగా ఒక్కసారి చూసింది లేదు.*

*భార్య : నిన్న చిన్నవాడు, పెద్దవాడు ఇద్దరి కుటుంబాలు ఎదో హోటల్ లో కలుసుకొని అక్కడినుండి ఇద్దరు వాళ్ళ , వాళ్ళ పిల్లలతో ఫోన్ లో మాట్లాడించారు. మంచి డాక్టర్ కి చూపించుకోండి, మందులు వాడండి ఎన్ని డబ్బులు అయినా ఫరవాలేదు పంపిస్తాము అన్నారు, వాళ్ళకి ఇంకో 2 ఏళ్ల దాకా రావటానికి కుదరదట, సరే పొద్దు పోయింది పడుకోండి..*

*భర్త : వాళ్ళు రారు, మనం వాళ్ళని, వాళ్ళ పిల్లలని చూడలేము, ఇక మన పరిస్థితి ఇంతే,*
*పడుకుందామంటే మోకాళ్ళ నొప్పులు,* *అరికాళ్ళ మంటలతో రాత్రి ఒంటిగంట దాకా నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే పిల్లలు గుర్తొచ్చి మనసంతా దిగులుగా ఉంటుంది, అసలు వాళ్ళని ఇద్దరిని అమెరికా పంపి తప్పు చేసామేమో,* *ఒక్కడినన్న ఇక్కడ ఉండమనాల్సింది, సరే లే ఇప్పుడు అనుకోని ఏంచేస్తాం, నీకన్నా నిద్ర పడుతున్నదా?*

*భార్య : నాది మీ పరిస్థితే నాకూ ఒంటిగంట తరువాతే నిద్ర, కళ్ళు తెరిచినా, మూసినా పిల్లలే కళ్ళలో మెదులుతున్నారు, ఏంచేస్తాం అంతా మన ఖర్మ ,*
*సరే నిద్ర రాకపోయినా అట్లాగే కళ్ళు మూసుకొని పడుకుందాం ఎప్పటికో నిద్ర పట్టక పోదు.*
*ఇద్దరూ బలవంతాన కళ్ళు మూసుకున్నారు.*

*6) చివరి అంకం...*

*వయసు : 75*
*సమయం : రాత్రి 11 గంటలు*
*ప్రదేశం : ముసలి కంపు కొట్టే పాత పడక గదిలో, కాళ్ళు సరిగా లేని కుంటి మంచం.*

*భార్య : ఆయన పోయి నెల రోజులు అయింది, ఇంతవరకు ఒక్క కొడుకు కానీ, ఒక్క కోడలు కానీ, మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ వచ్చిన పాపాన లేదు, కన్నతండ్రి చనిపోతే అంతిమ సంస్కారాలు కూడా చేయలేని, తీరిక లేని కొడుకులు,* *సమయానికి మా తమ్ముడు, వాడి కొడుకు రాబట్టి కనీసం స్మశాన కార్యక్రమాలు అయినా పూర్తి అయినయి.*
*ఇక నా పరిస్థితి ఏమి కానుందో....*
*ఎప్పటికయినా నా పిల్లలు వస్తారో..రారో అనుకుంటూ కళ్ళు మూసుకుంది, అంతే ఆ కళ్ళు మళ్ళీ తెరుచుకోలేదు,*

*జీవితంలో ఆఖరు పడకగది సన్నివేశం ముగిసింది*

*మర్నాడు పనిమనిషి వచ్చి తలుపు ఎంత సేపు కొట్టినా తలుపు తెరుచుకోలేదు, అనుమానం వచ్చి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తలుపు పగలగొట్టి చూస్తే "భార్య" శాశ్వత నిద్రలోకి పోయింది...*

*చుట్టుపక్కల వాళ్ళు ఆమె తమ్ముడి నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఆయన వచ్చి అంతిమ సంస్కారం చేసి వెళ్ళిపోయాడు.*

*మధ్యతరగతి జీవిత నాటకరంగంలో సగటు మనిషి పడక గది సన్నివేశాలు... మధ్య తరగతి దాంపత్య ప్రతిఫలాల నిలువుటద్దాలు... ఇవే*----//-
 
Bhale raasaav kadhaa klupthamgaa 6 ankaaallo muginchesaav. Nice way of presenting too!
 
Chaala baaga raasavu Rishi.. very nice
 
Bagundhi ra abbbai padaka gadi sanni vesalu:inlove:
 
Top