Swathimitta
Newbie
స్త్రీ లేకపోతే జననం లేదు.
స్త్రీ లేకపోతే గమనం లేదు.
స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు.
స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు’’..
కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’
అమ్మను పూజించు..
భార్యను ప్రేమించు..
సోదరిని దీవించు..
ముఖ్యంగా మహిళలను గౌరవించు’’
ప్రాణాలను పణంగా పెట్టి నీకు ప్రాణం పోసే దేవత అమ్మ
హ్యాపీ ఉమెన్స్ డే
స్త్రీ లేకపోతే గమనం లేదు.
స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు.
స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు’’..
కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’
అమ్మను పూజించు..
భార్యను ప్రేమించు..
సోదరిని దీవించు..
ముఖ్యంగా మహిళలను గౌరవించు’’
ప్రాణాలను పణంగా పెట్టి నీకు ప్రాణం పోసే దేవత అమ్మ
హ్యాపీ ఉమెన్స్ డే