Swathimitta
Newbie
కృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు.
రాధ చాలా అందంగా ఉంటుంది.
ఓ రోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్లి రాధ గురించి చెబుతాడు.
రాధ మేని మెరుపు తన ఒంటి ఛాయ పూర్తి విరుద్ధంగా ఉంది, ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని అడుగుతాడు.
అప్పుడు యశోద బదులిస్తూ, రాధ ముఖానికి కూడా నీకు నచ్చిన రంగు పూయమని సరదాగా అంటుంది. దీంతో తల్లి యశోద సలహాను అనుసరించి,
శ్రీకృష్ణుడు రాధ ముఖానికి రంగులు పూస్తాడు. అలా హోలీ మొదలైంది,
అప్పట్నించి అందరూ బృందావనం, మధుర, నంద్‌గావ్ ప్రాంతాల ప్రజలు హోలీ సంబురాలు జరుపుకోవడం ప్రారంభించారు.
జోజో స్నేహితులకు అందరికీ హోలీ శుభాకాంక్షలు
మీ స్వాతి

Last edited: