• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

నేను కవిని కానన్నవాడిని కలం తో .........

వినవే బర్రె పిల్ల నువ్వు వినవే బర్రె పిల్ల
తిన్నావా బర్రె పిల్ల తిన్నావా బర్రె పిల్ల
వినవే బర్రె పిల్ల నువ్వే నా వెరీ గోల
వినవే బర్రె పిల్ల నువ్వే నా వెరీ గోల :inlove:

నా బర్రె పిల్ల ఎక్కడా ఉందో చెప్పండి

@Sailu @Sloka @ReddyGari ammai @Swathiii
Perfectly dedicated:Cwl:
 
కోరినవన్నీ తెచ్చి అడిగినవన్నీ ఇచ్చి
మనసుని మరి అతి గారాబం చేయకు
ఎదురీద లేదు ...!

అప్పుడప్పుడు మనసుకు పాఠాలు
నేర్పించు పరీక్షలు తట్టుకునే నిలబడేలాగా....
 
ఎంతటి మొండిపట్టో ఈ ఓటమికి..!

ఎంతటి వారైనా తనని పలకరించాల్సిందే అంటుంది
ఓటమి..!
ప్రతి విజయం వెనక నేను ఉండాల్సిందే అంటుంది
ఓటమి..!
జీవిత పాఠాలు నేర్చుకోవాల్సిందే నా నుంచి అంటుంది
ఓటమి..!
ఎవరి మాట వినిపించుకోను అంటుంది
ఈ ఓటమి..!
 
కోరినవన్నీ తెచ్చి అడిగినవన్నీ ఇచ్చి
మనసుని మరి అతి గారాబం చేయకు
ఎదురీద లేదు ...!

అప్పుడప్పుడు మనసుకు పాఠాలు
నేర్పించు పరీక్షలు తట్టుకునే నిలబడేలాగా....

అప్పుడే కదా నీలో ఉన్న మరో కోణం నీకు పరిచయం అవుతుంది.....
అప్పుడే కదా నీలో ఉన్న ఆత్మ స్థైర్యం బలపడుతుంది.....
అప్పుడే కదా నిన్ను నీవు ఇంకా బాగా తెలుసుకోగలవు .....
అప్పుడే కదా సమస్యలను ఎదురుకొగల మనొదైర్యం నిన్ను చేరుతుంది...... :heart1:

( అయ్యబాబోయ్ ఎంటి ఇది ...... ఎంటెంటో రాసేసా..... :Cwl: )
 
Last edited:
అప్పుడే కదా నీలో ఉన్న మరో కోణం నీకు పరిచయం అవుతుంది.....
అప్పుడే కదా నీలో ఉన్న ఆత్మ స్థైర్యం బలపడుతుంది.....
అప్పుడే కదా నిన్ను నీవు ఇంకా బాగా తెలుసుకోగలవు .....
అప్పుడే కదా సమస్యలను ఎదురుకొగల మనొడైర్యం నిన్ను చేరుతుంది...... :heart1:

( అయ్యబాబోయ్ ఎంటి ఇది ...... ఎంటెంటో రాసేసా..... :Cwl: )

ఏదో ఏదో రాసేసాన్ని కలత చెందకు

మనసుకి మనో ధైర్యాన్నిచ్చే మంచి మాట చెప్పావు
 
ఎంతటి మొండిపట్టో ఈ ఓటమికి..!

ఎంతటి వారైనా తనని పలకరించాల్సిందే అంటుంది
ఓటమి..!
ప్రతి విజయం వెనక నేను ఉండాల్సిందే అంటుంది
ఓటమి..!
జీవిత పాఠాలు నేర్చుకోవాల్సిందే నా నుంచి అంటుంది
ఓటమి..!
ఎవరి మాట వినిపించుకోను అంటుంది
ఈ ఓటమి..!
అన్ని సార్లు ఓటమి అని అనడం కంటే .....

విజయం వైపు వెళ్లే పునాధి....

జీవిత పాఠాలు నేర్పించే గురువు ....

నీ మాటల్ని నువ్వు నమ్మి నీ మాట మీద నీకు నమ్మకాన్ని కలిగించే ఒక స్నేహితుడు.....

అని పిలుచుకుందాం..... :inlove:
 
విజయం బాటగా ప్రయాణం మొదలు పెట్టాను
దారి నిండా ముల్లకంచలు అయినా భరాయించుకుంటూ విజయం దశగా
అడుగులు వేస్తున్న ..!

ఎందుకంటే విజయం నాకు అమితమైన ఇష్టం
 
విజయం బాటగా ప్రయాణం మొదలు పెట్టాను
దారి నిండా ముల్లకంచలు అయినా భరాయించుకుంటూ విజయం దశగా అడుగులు వేస్తున్న ..!

ఎందుకంటే విజయం నాకు అమితమైన ఇష్టం

తప్పకుండా చేరుకుంటావు నీకు ఎంతో ఇష్టం అయిన దాన్ని..... :inlove:
 
Nuvvu Prathidhaanikee ee confused emoji pedthe- I better stay away from your posts.
:hitthewall:
నాకు తెలిసింది అనిపించింది రాశాను
నేను రాసిన పదం తప్పైనప్పుడు

బిత్తర్ ముఖం తప్ప ఏముంది ఇంకా :worried:
 
Last edited:
అప్పుడే కదా నీలో ఉన్న మరో కోణం నీకు పరిచయం అవుతుంది.....
అప్పుడే కదా నీలో ఉన్న ఆత్మ స్థైర్యం బలపడుతుంది.....
అప్పుడే కదా నిన్ను నీవు ఇంకా బాగా తెలుసుకోగలవు .....
అప్పుడే కదా సమస్యలను ఎదురుకొగల మనొదైర్యం నిన్ను
ఆహా ఓహో ఏం చెప్పావు
ఏదో ఏదో రాసేసాన్ని కలత చెందకు

మనసుకి మనో ధైర్యాన్నిచ్చే మంచి మాట చెప్పావు
ఎంత తెలుగు మాయాజాలం అయినా ఇంత గ్రాంధికం ఏల సోదరీ!!
 
ఆహా ఓహో ఏం చెప్పావు

ఎంత తెలుగు మాయాజాలం అయినా ఇంత గ్రాంధికం ఏల సోదరీ!!
పిచ్చి పలు రకములు అందులో నాదొక పిచ్చి :rofl1:

ప్రథమ సోదరి ❤️
 
Top