odysseus1
Favoured Frenzy
గురువారం సాయంకాలం జ్వరమొచ్చింది రా
ఆసుపత్రి కిలో మీటర్ దూరంలో ఉందిరా
నిన్న ఉన్న కళ్ళే మసక అయితూ
నేడు మొత్తం పోయేలే
చక చక నర్సు మందులేసి
నాకు లైఫ్ ఇచ్చిందిలే
సూది ఏమో అరెరెరె
తీసింది వద్దు అంటునేలే
గుచేసి అయ్యయ్యయో
తట్టుకొని నొప్పి ఎదో
ఒన్స్ మోర్…
సూది ఏమో అరెరెరె
తీసింది వద్దు అంటునేలే
గుచేసి అయ్యయ్యయో
తట్టుకొని నొప్పి ఎదో
పడ్డా డీలా
ఇంకేం కాక నా వల్లా
హై ఫీవర్లో అఫ్ కోర్స్ ఇవి మామూలే
మత్తో గమత్థో ఈ నర్సులో ఎదో ఉందిలే
ఏం కాదు అంటూ గట్టిగ పొడిచింది లే
తగ్గేదిలే త్వరగా
వేచాను నేను శిలగా
పద పద మంటూ పరుగు తీసే
ఆపలేని తొందర
ఇల్లు చూడగానే గంతులేసే
మనసు చిందర వందర
సూది ఏమో అరెరెరె
తీసింది వద్దు అంటునేలే
గుచేసి అయ్యయ్యయో
తట్టుకొని నొప్పి ఎదో
jvaram vaste meeru em chestaro telidu, nenu matram idigo ila !!
ఆసుపత్రి కిలో మీటర్ దూరంలో ఉందిరా
నిన్న ఉన్న కళ్ళే మసక అయితూ
నేడు మొత్తం పోయేలే
చక చక నర్సు మందులేసి
నాకు లైఫ్ ఇచ్చిందిలే
సూది ఏమో అరెరెరె
తీసింది వద్దు అంటునేలే
గుచేసి అయ్యయ్యయో
తట్టుకొని నొప్పి ఎదో
ఒన్స్ మోర్…
సూది ఏమో అరెరెరె
తీసింది వద్దు అంటునేలే
గుచేసి అయ్యయ్యయో
తట్టుకొని నొప్పి ఎదో
పడ్డా డీలా
ఇంకేం కాక నా వల్లా
హై ఫీవర్లో అఫ్ కోర్స్ ఇవి మామూలే
మత్తో గమత్థో ఈ నర్సులో ఎదో ఉందిలే
ఏం కాదు అంటూ గట్టిగ పొడిచింది లే
తగ్గేదిలే త్వరగా
వేచాను నేను శిలగా
పద పద మంటూ పరుగు తీసే
ఆపలేని తొందర
ఇల్లు చూడగానే గంతులేసే
మనసు చిందర వందర
సూది ఏమో అరెరెరె
తీసింది వద్దు అంటునేలే
గుచేసి అయ్యయ్యయో
తట్టుకొని నొప్పి ఎదో
jvaram vaste meeru em chestaro telidu, nenu matram idigo ila !!