D
Deleted member 3142
Guest
నిన్న ఒక వ్యక్తి నన్ను అడిగిన ప్రశ్న ఇది.. తెలుగు చాట్ రూమ్ లో...
అమ్మని కామంతో చూడొచ్చ deepa gaaru అని ..
మామూలుగా అయితే ignore చేసి ఉండేదాన్ని.. కానీ నేను జీర్ణించుకోలేక పోయాను...
నీవు పుట్టిన స్థలం (జననాంగం) నీకు పాలిచ్చిన స్థనం ... నవమాసాలు మోసి... ఊపిరి ఆపివేసి కని... అపురూపంగా పెంచిన కన్న తల్లిని కామంతో చూస్తున్నవంటే అంతగా కామ వాంఛ తో అంధుడుగా మారిపోయావు నీవు...
నేను చెప్పిన ఈ మాట కి అది కేవలం నీ అభిప్రాయం మాత్రమే.. కావాలంటే నా కళ్ళతో చూడు... ఫోటో పంపిస్తా అని వచ్చిన జవాబు చూసి నా మతి కాసేపు భ్రమించింది... అప్పుడు అర్ధం అయింది కామాంధుడు అంటే బహుశా ఇలాగే ఉంటారేమో అని .. అప్పుడు బ్లాక్ చేశా...
ఒక ఆడదాన్ని మాత్రమే అలా చూడగలిగితే ప్రేమ అంటారు...
కొంతమంది ఆడవాళ్ళని అలా చూడగలిగితే మోహం అనో కామం అనో అనొచ్చు..
కానీ కన్న తల్లి ని, తోడబుట్టిన అక్క చెల్లి ని కామం తో చూసే వాళ్ళని మనుషులు అనలేం... ఎందుకంటే అది అమానుషం... అంతకన్నా ఇంకొక పాపం ఉంటుందని నేను అనుకోను...
తెలిసిన వాడిని మార్చొచ్చు... తెలియని వాడికి నేర్పొచ్చు.. తెలిసి ఒళ్ళు కొవ్వెక్కిన మధం తో .. తల్లి కి ,, చెళ్లి కి, అక్క కి వరస వావి లేని కామాంధుడు కి ... ఏం చెప్పి మార్చలేము అని అర్థం అయ్యింది.. కానీ ఈ విషయం నాలో నేను ఉంచుకుంటే నిద్ర పట్టలేదు...
ఎక్కడకు పోతున్నాం మనం... ఎటు పోతుంది ఈ తరం...
కన్న పేగులో కూడా కామమే నా...
ఆడది కేవలం అందుకేనా...
మనిషి ఇంకా మృగమేనా...
మేక వన్నె పులి యేనా....
ఏమిటీ దారుణ తత్వం...
ఎప్పుడు పుడుతుంది మరో జగం...
ఏమీ నేర్చుకుంటుంది మనల్ని చూసి మరో తరం...
ఇంకా బ్రతికుందంటావ అమ్మ తనం....
ఇది ఎవరిని అడుగుతున్న ప్రశ్న కాదు...
నన్ను నేను సంధించుకున్న జవాబు లేని బాణాలు...
ముళ్ళు లో ఉన్న పువ్వల్లే ....
ఎప్పటికీ పైకి లేపలేని ఈ గరళం...
...
రాస్తున్నది ఓ గమ్యం లేని ఈ స్త్రీ కలం...
English version will be in Indian room ..
Thread 'Real story.. present scenario..' https://www.chatzozo.com/forum/threads/real-story-present-scenario.16150/

Last edited by a moderator: