Eccada ne unnava malli nv kudaNuv devil anav ga andhuke manishi kaadhu
Eccada ne unnava malli nv kudaNuv devil anav ga andhuke manishi kaadhu
Aare ala antava
Nice one
ఓ మని 'షి' .....
❣❣❣
జీవితాన్ని జీతంతో ముడి పెట్టి
పరుగులు పెట్టుతున్నావు.
మానవ సంబంధాలను
'మని' తో ముడి పెట్టి
మంటకలుపు తున్నావు.
బంధువులతో మాట్లాడ లేని మూగవాడివైనావు.
తోబుట్టువుల ఇంటికి రాలేని అవిటి వాడివైనావు.
స్నేహితుల సాన్నిహిత్యాన్నీ పొందలేని అంధుడివైనావు.
తల్లిదండ్రులను పోషించలేని అర్భకుడైనావు.
సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని సమాజంలో ఏకాకివైనావు.
ఉన్నత విద్యతో జ్ఞానాన్ని పెంచు కుంటావని ఆశిస్తే, ఆజ్ఞానంతో అగమ్యగోచరంగా ప్రవర్తిస్తున్నావు.
పుట్టేటప్పుడు తీసుకురానిది మరియు పోయేటప్పుడు తీసుకుపోని, సంపద పై మక్కువ పెంచుకునే,
ఓ మని 'షి' .....
నీలో మార్పు రాదా?
Em chepthiri em chepthiri... Ipudey Ela untava yepudu elane untava laaa nuvuస్వేచ్ఛ కావాల్సిన స్త్రీ కి
స్వేచ్ఛ దొరకటం లేదు.
స్వేచ్ఛ దొరికిన స్త్రీ
స్త్రీ లా జీవించటం లేదు