• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

ఓ మని 'షి' .....

Nihaaa

✨❤ The Sunshine of zozo❤✨
VIP
Posting Freak
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

ఓ మని 'షి' .....


జీవితాన్ని జీతంతో ముడి పెట్టి
పరుగులు పెట్టుతున్నావు.
మానవ సంబంధాలను
'
మని' తో ముడి పెట్టి
మంటకలుపు తున్నావు.

బంధువులతో మాట్లాడ లేని
మూగవాడివైనావు.

తోబుట్టువుల ఇంటికి రాలేని
అవిటి వాడివైనావు.

స్నేహితుల సాన్నిహిత్యాన్నీ పొందలేని
అంధుడివైనావు.

తల్లిదండ్రులను పోషించలేని
అర్భకుడైనావు.

సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని సమాజంలో
ఏకాకివైనావు.

ఉన్నత విద్యతో జ్ఞానాన్ని పెంచు కుంటావని ఆశిస్తే, ఆజ్ఞానంతో
అగమ్యగోచరంగా ప్రవర్తిస్తున్నావు.

పుట్టేటప్పుడు తీసుకురానిది మరియు పోయేటప్పుడు తీసుకుపోని, సంపద పై మక్కువ పెంచుకునే,

ఓ మని 'షి' .....
నీలో
మార్పు రాదా?

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
 
Last edited:
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

అలవాటు పడ్డ మనుషులు.
అబద్ధపు ఆనందం పంచేందుకు.

చేదు నిజాలని కప్పేస్తారు...
గుండెలోని భావం కాదు ఏది...

గొంతునుండి
బయటపడ్డ బాస మాత్రమే.
తియ్యని విషమది...

చల్లని నిప్పులవి...
తెలిసి మసులుకో మిత్రమా...

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
 
Last edited:
✨✨❣️✨✨
నలిగి పోతున్నాయ్
రా
ఎన్నో జీవితాలు..
నలగని కాగితం కోసం..
పూట గడవడక పస్థులుంటూ
జీవశ్చంలా
నిర్జీవంగా
మారిపోతున్నాయ్..✍️
 
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

ఓ మని 'షి' .....


జీవితాన్ని జీతంతో ముడి పెట్టి
పరుగులు పెట్టుతున్నావు.
మానవ సంబంధాలను
'
మని' తో ముడి పెట్టి
మంటకలుపు తున్నావు.

బంధువులతో మాట్లాడ లేని
మూగవాడివైనావు.

తోబుట్టువుల ఇంటికి రాలేని
అవిటి వాడివైనావు.

స్నేహితుల సాన్నిహిత్యాన్నీ పొందలేని
అంధుడివైనావు.

తల్లిదండ్రులను పోషించలేని
అర్భకుడైనావు.

సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని సమాజంలో
ఏకాకివైనావు.

ఉన్నత విద్యతో జ్ఞానాన్ని పెంచు కుంటావని ఆశిస్తే, ఆజ్ఞానంతో
అగమ్యగోచరంగా ప్రవర్తిస్తున్నావు.

పుట్టేటప్పుడు తీసుకురానిది మరియు పోయేటప్పుడు తీసుకుపోని, సంపద పై మక్కువ పెంచుకునే,

ఓ మని 'షి' .....
నీలో
మార్పు రాదా?

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

Idhi chadivaka Naku ghose pimples vachay

padhandi mundhuki padhandi thosuku podham podham pai paiki

:bandid:
 
✨నేను మనిషినా ?✨

జవాబుచెప్పగలను.. కాని ప్రశ్నించలేను...
ప్రేమించగలను.. కాని ద్వేషించలేను...
బ్రతిమాలగలను.. కాని కోపించలేను...
సహాయం చేయగలను.. కాని అర్దించలేను...
మాట్లాడగలను.. కాని పోట్లాడలేను...

ప్రాదేయపడగలను.. కాని పోరాడలేను...

ఓదార్చగలను కాని.. ఓర్చుకోలేను...
ఆచరించగలను కాని.. ఆజ్ఞాపించలేను...
బలవంతుండనే కాని.. మదవంతుడని కాను...
న్యాయమున్నవాడినే కాని.. అన్యాయం చెయ్యలేను...


స్వార్ధమున్నవాడినే కాని.. స్వలాభం కోరుకోను...
కష్టించగలను కాని.. సుఖించలేను...
జాలి చూపగలను కాని
..
జాలి తట్టుకోలేను...


విలువలు తెలిసినవాడిని కాని..
విలువను గౌరవించగలను కాని..
అగౌరవపరచలేను...
ప్రార్దించగలను కాని.. ధూషించలేను...

పొగొట్టుకోలేను.. పనిమంతుండనే కాని..
పనికిమాలినోన్ని కాను...



తెలివిఉన్న వాడినే కాని..
అది ఉపయోగించుకోలేను...
బ్రతికించగలను
కాని..
బ్రతుకలేను..!!
మరి నేను మనిషినా ? మనిషినేనా ??✍️

 
✨నేను మనిషినా ?✨

జవాబుచెప్పగలను.. కాని ప్రశ్నించలేను...
ప్రేమించగలను.. కాని ద్వేషించలేను...
బ్రతిమాలగలను.. కాని కోపించలేను...
సహాయం చేయగలను.. కాని అర్దించలేను...
మాట్లాడగలను.. కాని పోట్లాడలేను...

ప్రాదేయపడగలను.. కాని పోరాడలేను...

ఓదార్చగలను కాని.. ఓర్చుకోలేను...
ఆచరించగలను కాని.. ఆజ్ఞాపించలేను...
బలవంతుండనే కాని.. మదవంతుడని కాను...
న్యాయమున్నవాడినే కాని.. అన్యాయం చెయ్యలేను...

స్వార్ధమున్నవాడినే కాని.. స్వలాభం కోరుకోను...
కష్టించగలను కాని.. సుఖించలేను...
జాలి చూపగలను కాని
..
జాలి తట్టుకోలేను...


విలువలు తెలిసినవాడిని కాని..
విలువను గౌరవించగలను కాని..
అగౌరవపరచలేను...

ప్రార్దించగలను కాని.. ధూషించలేను...

పొగొట్టుకోలేను.. పనిమంతుండనే కాని..
పనికిమాలినోన్ని కాను...



తెలివిఉన్న వాడినే కాని..
అది ఉపయోగించుకోలేను...
బ్రతికించగలను
కాని..
బ్రతుకలేను..!!
మరి నేను మనిషినా ? మనిషినేనా ??✍️

Nuv devil anav ga andhuke nuv manishi kaadhu:bandid:
 
Top