• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

"ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే"..❤❤

Syenika

❤The Shine Of ZoZo❤
Posting Freak
పాతకాలంలో జపానులో ఒక చిత్రమైన పద్ధతి ఉండేదట. అదేంటంటే.....
వయసైపోయి ఏ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకుని పోయి ఎత్తైన కొండప్రాంతాలలో వదిలివచ్చేవారట. వారి పని కూడా చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి క్షీణించి చనిపోయేవారట.
ఒక యువకుడు కూడా తన తల్లి వయస్సుపైపడి చేతకాని స్థితిలో ఉందనిఆమెను తన బుజాలపై మోసుకుని కొండల్లో వదలేసి రావడానికిబయలు దేరాడు. మార్గమధ్యలో తన బుజంపైనున్న తన తల్లిఏదో చేస్తున్నట్లు గమనించాడు.చెట్టు కొమ్మలను, కొన్ని పువ్వుల కొమ్మలను తెంపుతూఉన్న తన తల్లిని ఏమీ ప్రశ్నించకుండా అలాగే వెళుతున్నాడు .చాలా దూరం వెళ్ళాక తన తల్లిని కిందికి దింపి వెనుతిరుగుతూ
నా " నిన్ను నా భుజంపై మోస్తున్నప్పుడు నువ్వు చెట్ల కొమ్మలనుతుంచి ఎందుకు కింద పడేస్తూ వచ్చావు. అలా ఎందుకు చేశావోచెప్పు" అన్నాడు.
దానికి ఆ తల్లి
" నాయనా! నేను ముసలిదాన్ని అయిపోయానని నన్ను వదిలేస్తున్నావుపరవాలేదు... మళ్ళీ నేను తిరిగి రాకూడదని చాలా దూరంనన్ను తీసుకుని వచ్చావు. ఒకవేళ నువ్వు దారితప్పి ఇబ్బందిపడతావేమో అని భయంతో ఆ కొమ్మలను తెంపి దారిపొడుగునా వేస్తూ వచ్చాను...ఆ గుర్తులతో జాగ్రత్తగా ఇంటికెళ్లు నాయనా! అంది
"ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే". అమ్మతనానికి రూపాలుండవ్... అమ్మ నోటికి శాపాలుండవ్..మనసున్నదే అమ్మ ...మంచి కోరేదే అమ్మ"
 
✨Love you Amma:heart1:...
Pure love dorikedhi eccadina undhi ante amma & nanna le... :heart1:
 
Kanipinche kopam anna, varamicche teepi shaapam Amma:heart1:
 
అమ్మ:heart1:
 
True.. Amma premaki minchina prema inkem ledu. Niswardhamina prema Amma prema :heart1:
 
FB_IMG_1609163526482.jpg
 
Ammaa :heart1:
 
Top