అవును....
అవును వీళ్ళు మగ వారు .....
నిజమే....
నిజమే వీళ్ళకి తడి కళ్ళు అనేవే ఉండవు..... అసలు ఏడుపు అనేదే తెలియదు అంటారు.... కానీ వీళ్ళ గుండెల్లో భావోద్వేగాలు చాలా ఎక్కువే.....
అవును వీళ్ళు మగవారు.....
ప్రేమని చూపించడంలో వీళ్ళకి వీళ్ళే సాటి..... ఒకసారి తిడతారు....
ఒక సారి కోపడతారు...
ఒక్కో సారి మన మీద హక్కు చలాయిస్తారు... ఇంకొక సారి మనల్ని తమ ప్రాణంలా బందించేస్తారు ....
కానీ ....
సూటిగా ఏ మాట కూడా చెప్పరు....
ఎటువంటి భావోద్వేగాన్ని వ్యక్తపరచరు....
మన మీద ప్రేమ ఎంత ఉన్నా....
మన కోసం వారి మనుసులో ఎన్నో ఆలోచనలు చేసినా.....
అవి ఎప్పుడు ప్రేమగా మనకి చూపించరు....
అవును వీళ్ళు మగవారు.....
ఆఫీస్ పనులు ఇంకా ఇంటి పనులు.... సమానం గా చూసుకుంటారు....
ఇంట్లో భార్య... అమ్మా ... అని వస్తే....
కొన్ని సార్లు తమ తల్లికి ఎం చెప్పాలో తెలియక సతమతం అయితే....
కొన్ని సార్లు తమ భార్యకి ఏదైనా చెప్పాలి అని కూడా అనుకోరు .....
పాపం వారి ఇద్దరి కోపతాపాలకు చాలా సార్లు బలి అవుతారు .....
ఐతే వీళ్ళకి భయం అనేదే తెలియదు....
కానీ బంధాలు ఎక్కడ దూరం అవుతాయో అని ఎప్పుడు మనుసులోనే కలత చెందుతారు....
అవును వీళ్ళు మగవారు....
మాటల్లో శక్తి ....
బలమైన ఆకృతి....
గుండెల్లో దైర్యం....
ఎన్ని ఉన్నా....
ఇంటి ముందు నుండి ఎప్పుడైతే పెళ్లిపల్లకి వెలుతుందో అందరికంటే ఎక్కువ వీళ్ళే బాధ పడతారు తమ ఇంటి లక్ష్మి వెళ్ళిపోతుంది అని.....
అవును వీళ్ళు మగవారు.....
పెద్దల నుండి పిల్లల వరకు...
ఎవరికి ఎం కావాల్సినా అన్ని అవసరాలు వీళ్ళే చూసుకుంటారు....
తమ కోరికలని సమాధి చేస్తూ....
తమ ఇష్టాలన్నిటినీ పక్కన పెట్టేస్తారు....
హా....అవును.... వీళ్లు మగవారు.....
ఎప్పుడయినా ఇంట్లో బాధ కలిగితే .....
ఆ బాధకి ఎదురుగా మొదటగా తమ కుటుంభానికి అండగా ముందు వీళ్ళు నిల్చుంటారు ....
ఎం కాదు.... నేను ఉన్నా కదా.... అన్ని నేను చూసుకుంటాను... మీరు కంగారు పడకుండా పడుకోండి... అంటూ దైర్యన్ని నింపేస్తారు....
అందరి కళ్ళల్లో ప్రశాంతతని నింపి.... వీళ్లు మాత్రం ఒంటరిగా కూర్చుని దిగులు చెందుతారు ఆ కష్టాన్ని ఎలా దాటాలి అని....
అవును.... వీరు మగవారు...
తమ జీవితకాలం మొత్తం కుటుంబం కోసమే జీవిస్తారు....
సగం జీవితం emi... లోన్... అంటూ కడుతూ తమ బాధ్యతని నెరవేర్చడంలోనే సరిపోతుంది వీరికి....
అసలు వీరి కోసం వీరు ఎప్పుడయినా మనస్పూర్తిగా జీవిస్తారా ....
నాన్న....
భర్త...
అన్నా...
తమ్ముడు....
స్నేహితుడు....
వీళ్లు ఏ బంధంగా మనతో తోడుగా ఉన్నా....
ఆ బంధాన్ని .. బాధ్యతని... ఎప్పుడు....
అన్ని సమయాలలో.....అన్ని వేళలా... కాపాడుతునే ఉంటారు....
హా ఇది నిజం.... వీరిని కనేది ఆడవారు అయినా....
వీళ్లు లేకుంటే మనము లేము....
హా.... అవును.... వీళ్లు మగవారు....
మన చుట్టు .... ఎల్లపుడు.... మనకి తోడుగా.... నీడగా.... మనల్ని బాధ్యతగా.... పదిలంగా.... కళ్ళల్లో పెట్టుకుని కవలి కాస్తున్న మన వారికి... మగవారికి....
Happy men's day

Last edited: