• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.
Reddy gari Abbai
Reaction score
1,891

Profile posts Latest activity Postings About Badges

  • మేము మరీ మాములు మనుషులం మాస్టారు... మేము కనే కలలను కూడా అదుపులో పెట్టుకోగల అసామాన్యులం ....

    We Are So Very Ordinary Human Beings, Even We Make Sure That Our Dreams Are In Control......
    మనిషి మనతో ఉన్నంత వరకు ఉన్న సంతోషం కన్నా... దూరం వెళ్లాల్సివస్తుంది అన్న నిమిషంతో వచ్చే బాధే ఎక్కువగా ఉంటుంది మాస్టారు.......



    Leaving A Person Hurts More, Than The Happiness of Being With Them
    :(
    ప్రేమ కోసం యుద్ధం కోసం చేసే ప్రతి పని ఒప్పే అయినప్పుడు... ప్రేమికుల రోజును వారం మొత్తం సంబరంలా చేసుకొనే మనం.. యుద్ధంలో మరణించిన మన అమర వీరులను ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతునం.....

    If Everything is Fair In Love and War, Then Why Are We Celebrating Valentine's Day For A Week and Not Remembering Our Soldiers Who Sacrificed Their Lives In War For Us
    మన ఆలోచనలలో మార్పు మొదలయింది అంటే... మనం మన ప్రపంచాన్ని మన ద్రుష్టితో చూడటం మానేసాం అనేమో మాస్టారు!

    Our Views May Change, When We Start Thinking Our Thoughts From Others Perspective......
    walk away from arguments that lead you to anger.

    walk away from people who deliberately put you down. walk away from pleasing people who never see your worth. walk away from judgmental people who don't know your struggles or what you've been through.....
    మారుతున్న మనిషిని చూసి అందరు తప్పులు పడతారు కానీ వాళ్ళు ఎందుకు మారాల్సి వచ్చింది అని ఎవరు ఆలోచించరు మాస్టారు...


    Everyone will find the odds in the changing person but no one wants to know the reason behind their change.......
    మనం ఉంటున్న ఇల్లు కూడా కొన్ని కొన్ని సార్లు మనకు సురక్షితమైంది కాదేమో మాస్టారు... తెలిసో తెలియకో ఎన్నో విషయాలలో కొన్ని కొత్త కథలను, కన్నీళ్లను మిగులుస్తుంది........

    Sometimes Even The Home That We Stay May Not Be The Safest Place To Live In, As It Creates New Sorrows & Stories Which Is So Hard To Believe.......
    అత్యంత ఆత్మీయంగా ఏర్పరుచుకున్న బంధాలు కూడా అవసరం తీరక పరిచయం లేని అపరిచితంగానే మిగిలిపోతాయి మాస్టారు ........

    The Happiest Created Relations Can Be Shattered Easily Once The Needy Part is Done......
    Allow love. Allow guidance.
    Allow grace. Allow success. Allow abundance. Allow faith. Allow friendship. Allow yourself to dream again. Allow what you desire to come into your life and it'll flow like a river......
    గతాన్ని జ్ఞాపకంగా చేసిన, గాయంగా చేసిన అది మనస్సు చేసే మాయే! మనిషి మనస్సుకి బానిస......
    జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏదో సాధించాల్సిన పని లేదు మాస్టారు... మనం చేసే చిన్న చిన్న పనులలో మనల్ని మనం వెత్తుకుంటే చాలు .....

    To Stay Happy in Life, There is No Need To Run For The Greatest Things. All We Have To Do Is To Find Ourselves In The Things That We Do In Our General Life.......
  • Loading…
  • Loading…
  • Loading…
  • Loading…
Top