ప్రేమ అనే కలంతో...
అక్షరాలనే దున్ని... నీపేరునే విత్తనాలుగా చల్లి...
మనోఫలకంపై
వ్యవసాయం చేస్తూవున్నా... అవి జ్ఞాపకాలుగా మొలకెత్తుతుంటే..
నా ప్రతిఆశా నీరుగా పోసి..
నీకై ప్రతి ఆలోచనా సూర్యరశ్మిలా మారి... వాటికి బలమవుతూంటే...
కలలు ఫలించే రోజు కోసం... ఆశల పందిరిలో...
ఆర్తిగా ఎదురుచూస్తున్నా.....
నీ నామాన్నే జపిస్తూ..
నీ సాక్షాత్కరానికై.... ❤