భోజనం బయట చేద్దామన్న భర్త.. షాకైన భార్య.. ఎందుకు?
భర్త : ''డార్లింగ్.. ఈ రోజు మనం భోజనం బయట చేద్దాం..!''
భార్య : ''నిజమా, నిమిషంలో తయారై వస్తా..!''
భర్త: ''ఓకే, నేను ఈ లోపల బయట వరండాలో చాప వేస్తాను. అన్నం, కూరలు, కంచాలు, నీళ్లు.. ఒక్కొక్కటి పట్టుకురా.
పాపం.. భార్య ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు..!!"