దేశ భాష లందు తెలుగు లెస్స" అని గొప్ప చక్రవర్తుల చేత సైతం పొగడబడిన మన తెలుగు భాష దినోత్సవం నేడు. మన తెలుగు భాషాభివృద్ధి కై పాటుపడిన మహామహులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.తెలుగు ప్రజలందరికీ "తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
తేనెలూరు భాష మన తెలుగు భాష
తేటతెల్లముగ తెలుపుభాష మన తెన్గుభాష
కవుల హృదయము మెచ్చు మన తెలుగుభాష
మది సుమ భావ మరందము జాలువార్చెడి భాష మన తెనుగుభాష
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కీర్తిపొందిన భాష మన తెలుగుభాష
దేశభాషలందు తెలుగు లెస్స యని
శ్రీకృష్ణ దేవరాయలు నుడివిన ఘనతగన్నభాష మన తెలుగు భాష
అమ్మా యని కమ్మగా పిలువ మధుర గాంధారము పలుకు భాష మన తెలుగుభాష
ప్రపంచాన హెచ్చు పదాల పంటలీను భాష మన తెలుగు భాష
అన్నమయ్య త్యాగయ్యల మధుర భక్తిభావ గానామృత సంగీత సంకీర్తనలభాష మన తెలుగు భాష
అమరమైన భాష మన ఆంధ్రభాష దీనికన్న
మిన్నయైన భాష లేదు జగాన
సంస్కృతానికే వన్నెతెచ్చిన భాష మన తెలుగు భాష
వెలుగు జిలుగుల భాష మన తెలుగు భాష
ఎంతచెప్పినా ఒప్పిదమైది మన తెలుగు భాష

Last edited: