• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Preminchatam ela

Spideyy

Wellknown Ace
నీకు నన్ను ప్రేమించడం రాదు..!
నాకు నిన్ను ద్వేషించడం రాదు.!
నువ్వు నన్ను అర్ధం చేసుకోలేక పోతున్నావ్ !
నేను నిన్ను అపార్థం చేసుకోలేక పోతున్నా.!
నువ్వు నాకు దూరం అవ్వాలని అనుకుంటున్నావ్...!
నేను నీకు దగ్గరవ్వలని ఆలోచిస్తున్నా !.

కానీ దగ్గరై నిన్ను బాధ పెట్టలేను ! నీకు దూరమై బ్రతకలేను....!!!!!
 

Attachments

  • IMG_20230413_124459.jpg
    IMG_20230413_124459.jpg
    246.6 KB · Views: 1
Top