ఈ క్షణమో మరుక్షణమో నువ్వొస్తావని
ప్రతిక్షణాన్నీ ఆస్వాదిస్తూ ఆనందిస్తాను…
ఈ ఎదురుచూపుల ఉరవడితో
బరువెక్కిన కనురెప్పలమాటున
నువ్వు కదలాడుతుంటే…
కనులు మూసి నిన్ను చూడాలో
కనులు తెరిచి ఎదురుచూడాలో
తెలియక సతమతమైపోయే
నన్ను చూసి నవ్వుకుంటావు..!
నాకు మాత్రం… నా ప్రాణాలన్నీ ముడుపుకట్టి
ప్రేమతో నీకు అర్పించాలని ఉంటుంది…
నీకు అది కూడా అపురూపంగానే తోస్తుంది!
నువ్వే ఒక అద్భుతానివి!!
నీ అపురూప, అద్భుత ప్రేమలో నన్ను తడవనివ్వు…
ఇకనైనా నా చెంతకు చేరి
ఆ ఎడబాటుని, ఎడురుచుపుని చెరపనివ్వు
లాస్ట్ గా ప్రేమించడం అంటే ప్రేమ ఇవ్వడం మాత్రమే తిరిగి ఆశించడం కాదు
ఎదో అలా ట్రై చేసాను గానీ మళ్ళీ ఇంకోలా అనుకోకండి ప్రేమ గురించి ప్రేమ లో వుంటే నే కాదు అర్థం చేసుకున్న వాళ్ళకి కూడా తెలుస్తుంది
తప్పులు వుంటే క్షమించండి మీనింగ్ ఏ లేదు అనుకుంటే డిలీట్ చేసేయండి